డిసెంబర్ 10, 2023
inKommu Krupa ✍
శ్రీ యేసుండు జన్మించె రేయిలో నేడు పాయక బెత్లెహేము ఊరిలో
121 యేసుని జననము రాగం - ముఖారి తాళం - ఆట శ్రీ యేసుండు జన్మించె రేయిలో } 2 నేడు పాయక బెత్లెహేము ఊరిలో } 2 || శ్రీ యేసుండు || కన్నియ మరియమ్మ గర్భమందున } 2 ఇమ్మానుయేలనెడి నామమందున } 2 || శ్రీ యేసుండు || సత్రమందున పశువులశాల యందున } 2 దేవపుత్రుండు మనుజుండాయెనందునా } 2 || శ్రీ యేసుండు || పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి } 2 పశుల తొట్టిలో పరుండ బెట్టబడి } 2 || శ్రీ యేసుండు || గొల్లలెల్లరు మిగుల భీతిల్లగా } 2 దెల్పె గొప్ప వార్త దూత చల్లగా } 2 || …
Social Plugin