డిసెంబర్ 24, 2021
inPrabhu Pammi 🎤
Pasuvula paakalo deva kumaarudu పశువుల పాకలో దేవ కుమారుడు
పశువుల పాకలో దేవ కుమారుడు దీనుడై పుట్టెను మానవాళికి ఆకాశాన దూతలు పాడి స్తుతించిరి గొల్లలు జ్ఞానులు, పూజించిరి మనసే పులకించెను క్రీస్తు జన్మతో తనువే తరియించెను రాజు రాకతో కొనియాడి కీర్తించెదము పరవశించి ఆరాధించెదం } 2 యుదయ దేశమున, దావీదు పురమందు శ్రీయేసు జనియించే దీన గర్భమున పరలోకనాధుండు ధరణుద్భవించాడు ఇమ్మానుయేలుగ నేడు తోడుగా ఉన్నాడు రండి చూడగా వెళ్ళెదం, రక్షకుని భజియించెదం కనరండి తనయుని కొలిచెదం ఉల్లాసముతో పాడెదం, ఆనందముతో మ్రోక్కెదం ఆదిసంభుతుని అర్భాటించెదం || పశువుల పాకలో || భోళము సాంబ్రాణి బంగా…
Social Plugin