الصفحة الرئيسيةPaulson Raj 🎤 Porli porli paruthundhi karuna nadhi పొర్లి పొర్లి పారుతుంది కరుణానది byOnline Lyrics List —مايو 10, 2021 0 Song no: పొర్లి పొర్లి పారుతుంది కరుణానది కల్వరిలో యేసు స్వామి రుధిరమది } 4 నిండియున్న పాపమంత కడిగివేయును కడిగివేయును.. కడిగివేయును } 2 రండి మునుగుడిందు పాపశుద్ధి చేయును } 2 చేయును శుద్ధి – చేయును శుద్ధి } 4 || పొర్లి || రక్తము చిందించకుండా పాపము పోదు పాపము పోదు.. పాపము పోదు } 2 ఆ ముక్తిదాత రక్తమందే జీవము గలదు } 2 గలదు జీవము – గలదు జీవము } 4 || పొర్లి || విశ్వ పాపములను మోసే యాగ పశువదే యాగ పశువదే.. యాగ పశువదే } 2 కోసి చీల్చి నదియై పారే యేసు రక్తము } 2 రక్తము యేసు – రక్తము యేసు } 4 || పొర్లి || చిమ్మె చిమ్మె దైవ గొర్రెపిల్ల రుధిరము పిల్ల రుధిరము.. పిల్ల రుధిరము } 2 రమ్ము రమ్ము ఉచితము ఈ ముక్తి మోక్షము } 2 మోక్షము ఉచితము – మోక్షము ఉచితము } 4 || పొర్లి || Song no: Porli Porli paaruthundi karunaa nadi kalvarilo yesu swaami rudhiramadi } 4 Nindiyunna paapamantha kadigiveyunu kadigiveyunu.. kadigiveyunu } 2 randi munugudindu paapa shuddhi cheyunu } 2 cheyunu shuddhi – cheyunu shuddhi } 4 || Porli || Rakthamu chindinchakunda paapamu podu paapamu podu.. paapamu podu } 2 aa mukthidaatha rakthamande jeevamu galadu } 2 galadu jeevamu – galadu jeevamu } 4 || Porli || Vishwa paapamulanu mose yaaga pashuvade yaaga pashuvade.. yaaga pashuvade } 2 kosi cheelchi nadiyai paare yesu rakthamu } 2 rakthamu yesu – rakthamu yesu } 4 || Porli || Chimme chimme daiva gorrepilla rudhiramu pilla rudhiramu.. gorrepilla rudhiramu } 2 rammu rammu uchithamu ee mukthi mokshamu } 2 mokshamu uchithamu – mokshamu uchithamu } 4 || Porli || పొర్లి పొర్లి పారుతుంది కరుణానది Porli Porli paaruthundi karunaa nadi
إرسال تعليق