నవంబర్ 22, 2020
inNaa ashalanni
రేపేమి జరుగునో నాకేమితెలియును
Song no: HD రేపేమి జరుగునో నాకేమి తెలియును చింతించి మాత్రము ఏం లాభముండును } 2 భవిష్యత్తునెరిగిన యేసునివైపే భారము వేసెదను } 2 || రేపేమి జరుగునో || 1. జరిగిపోయిన దినములలో కరుణతో కాచిన దైవము } 2 విడిచి పెట్టునా నాచేయి రాబోయేకాలము} 2 ఏ ఆపదకూడా నా పై పడదుకదా తప్పించువాడు రక్షించువాడు నా యేసయ్య || రేపేమి జరుగునో || 2. విత్తని కోయని పక్షులకు కడుపునింపిన దైవము } 2 అనుగ్రహించడా ప్రతిరోజు నాకు ఆహారము } 2 అన్యజనులవలెనే విచారపడదగునా పోషించువాడు - పాలించువాడు నా యేసయ్య || రేపేమి జరుగునో || 3. కష్టపడని ఆ పువ్వులను అలంకరించిన దైవము } 2 …
Social Plugin