Song no: 138
HD
- వందనాలు వందనాలు వరాలు
- యజమానుడా నీవైపు దాసుడనైన నా కన్నులెత్తగా } 2
యాజక వస్త్రములతో ననుఅలంకరించి
నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివే } 2 || వందనాలు ||
- ఆద్యంతములేని అమరత్వమే నీ స్వంతము } 2
నీ వారసత్వపు హక్కులన్నియు
నీ ఆజ్ఞను నెరవేర్చగ దయచేసితివి } 2 || వందనాలు ||
Vandanaalu Vandanaalu varaalu panche nee guna sampannataku
Nee tyaagaseelataku nee vasamaitine – ati kaankshaneeyudaa naa yesayyaa /2/vanda/
2. Yajamaanuda neevaipu – daasudanaina naa kannulettagaa /2/
Yaajaka vastramulatho nanu alankarinchi – nee unnata pilupunu sthiraparachitive /2/vanda/
3. Aadyantamuleni amaratvame nee swantamu /2/
nee vaarasatvapu hakkulanniyu naa aajnanu neraverchaga dayachesitivi /2/vanda/
పంచే నీ గుణ సంపన్నతకు } 2
నీ త్యాగ శీలతకు నీ వశమైతినే
అతి కాంక్షనీయుడా నా యేసయ్యా } 2 || వందనాలు ||
إرسال تعليق