అదిగాదిగో తోక చుక్క అల్లదిగో బేత్లేలేహేము

    అదిగాదిగో తోక చుక్క అల్లదిగో బేత్లేలేహేము
    అదిగాదిగో తోక చుక్క  అల్లదిగో పశువుల పాక(2)
    రాజులకు రాజు పుట్టె వోరైయలరా
    రండి రండి చుసేదము ఓ అమ్మలారా
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా
    వచ్చేసాడు మేసయ్యా
    మారియాకుమారుడు యేసయ్యా
    వచ్చేసాడు మేసయ్యా
    దైవా కుమారుడు యేసయ్యా
    వచ్చేసాడు మేసయ్యా
    దూతలు చేపిన మాటలు నిజమయేరే
    దైవాతనయుడు ఇల్లలో పుట్టడురా(2)
    దండలు పెట్టుకొని దండిగా దీవించుమని
    మన అండగా ఉండమని మనం వేడుకుందామా (అదిగాదిగో తోక చుక్క)

    వస్తానన్నా మేసైయ్య వచ్చినడురా
    వస్తు వస్తు సుఖశాంతులు తేచినడురా
    జై రాజా జై అంటూ జై కొడదామా
    జోలపడి లాలిపడి జోకోడుదమా(అదిగాదిగో తోక చుక్క)
أحدث أقدم