Kreesthuni janma dhinam lokaniki parvya dhinam క్రీస్తుని జన్మదినం లోకానికి పర్వదినం


Song no:


క్రీస్తుని జన్మదినం - లోకానికి పర్వదినం
ఉల్లాస గానాలు స్తుతిమధుర గీతాలు - పాడేటి శుభతరుణం
విష్ యు హ్యపి క్రిస్మస్ విష్ యు మేరీ క్రిస్మస్
అశాంతితో ఉన్న బ్రతుకులో ప్రశాంతతను ఇచ్చెను
నిశీధిలో ఉన్న జీవితాలకు ఉషోదయము నిచ్చెను
దివినుండి దిగివచ్చెను విడుతల క్రటించెను రక్షణ మనకిచ్చెను(విష్)
నిర్జీవముతో ఉన్న బ్రతుకులో ఉజ్జీవమును నింపెను
అజ్ఞానముతో ఉన్న జీవితాలను జ్ఞానముతో నింపెను
సత్యము బోధించెను శిక్షను తప్పించేను
నిత్యజీవము మనకిచ్చెను ( విష్)

أحدث أقدم