Kresthu janminche lokana andhariki క్రీస్తు జన్మించే లొకాన అందరికీ క్రీస్తు ఉదయించే

Song no:
    క్రీస్తు జన్మించే లొకాన అందరికీ
    క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికి? } 2

    క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది } 2
    ఏది ఏది బదులేది

  1. ఆకాశాన ధూతల స్వరమును విని
    పశువుల శాలలో శిశువును కనుగొని } 2
    విశ్వాసముతో ప్రణమిల్లిరి గొల్లలు ఆనాడు } 2
    నిజ విశ్వాసులు ఎందరు ఈనాడు ? || క్రిస్మస్ తాత ||

  2. తూర్పు దిక్కున చుక్కను కనుగొని
    ఓర్పున దేవుని ఉపదేశము విని } 2
    వెలుగు దారి పయనించిరి జ్ఞానులు ఆనాడు } 2
    మరి నిజ జ్ఞానులు ఎందరు ఈనాడు ? || క్రిస్మస్ తాత ||



Song no:
    krīstu janmin̄cē lokāna andarikī
    krīstu udayin̄cē hr̥dayāna endariki? } 2

    krismas tāta aḍigina praśna idi} 2
    ēdi ēdi badulēdi

  1. ākāśāna dhūtala svaramunu vini
    paśuvula śālalō śiśuvunu kanugoni} 2
    viśvāsamutō praṇamilliri gollalu ānāḍu} 2
    nija viśvāsulu endaru īnāḍu? || krismas tāta ||

  2. tūrpu dikkuna cukkanu kanugoni
    ōrpuna dēvuni upadēśamu vini } 2
    velugu dāri payanin̄ciri jñānulu ānāḍu} 2
    mari nija jñānulu endaru īnāḍu? || krismas tāta ||
أحدث أقدم