Kreesthu nedu puttene rakshana dhorikene క్రీస్తు నేడు పుట్టెనె రక్షణ దొరికెనే


Song no:


క్రీస్తు నేడు పుట్టెనె రక్షణ దొరికెనే
వేదాలు ఘోషించే కన్యక పుత్రుడే (2)
చీకటి తెరలు తొలగిపోయి వెలుగు కలిగెనె (2)
మా మంచి రాజు మనసున్న యేసు
మాకై నేడు పుట్టెను చూడు
ఆహా ఆనందం ఓహొ క్రిస్మస్ సంభరం (2)
ఆహా . . చల్లని చలిలో ఓహొ గొల్లల చెవిలో
ఆహా ఆ . . ఇమ్మానుయేలు ఓహొ ఆ దేవుడె తోడు
క్రీస్తు నేడు పుట్టెనని దూత వార్త తెలిపెను (2)
ఆహా . . ఆకాశాన ఓహొ తూర్పున తారా
ఆహా ఆ . . ఆయనే యేసుని ఓహొ ఆయనే రక్షని
తార వార్త తెలిపెను జ్జానులారాధించెను (2)

أحدث أقدم