الصفحة الرئيسيةAnil kumar 🎤 లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల నీ రక్తమే పాప పరిహారం నీ దేహమె జీవాహారం byOnline Lyrics List —مارس 10, 2024 0 లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల -2 నీ రక్తమే పాప పరిహారం నీ దేహమె జీవాహారం నీ వాక్యమే మాకు ఆధారం నీ నామమే రక్షణకు మూలం నీ విజయమే మాకు ...... విజయం లోక పాపమును మోసుకెళ్ళిన దేవుని గొర్రె పిల్ల మొదటి ఆదాముతో పాపం జనియించెను - మరణము సంక్రమించెను -2 ఆ పాపం పోవాలంటే ఈ మరణం తొలగాలంటే మా వల్ల కానే కాదు పరిశుద్ధుడె రావాలి .... ప్రభువా కడపటి ఆదామైనావు - కలువరి బలి పీఠము నెక్కావు నీ ప్రాణమే బలిగా అర్పించి మా ప్రాణాలను కాపాడావు- మరణాన్నే మ్రింగి వేసావు|| నీ రక్తమే పాప పరిహారం || నీవు పొందిన దెబ్బలచే - మాకు స్వస్థత నిచ్చావే మా కోసం చీల్చబడినావే -2 సూరూపమేమి లేక కురూపివైనావయ్యా - నిను నలుగగొట్టుటకు తండ్రిష్టమాయేనా ..... ప్రభువా నిశ్చయముగ మా రోగాలు - భరియించావు నీ దేహములో మా వ్యసనములన్నిటి సహియించి మా శాపగ్రాహి వైనావు - ఆరోగ్యము మాకు ఇచ్చావు || నీ రక్తమే పాప పరిహారం || శ్రీమంతుడవు నువ్వు సృష్టంతటిలో నువ్వు ఐనా తగ్గించుకున్నావూ -2 నీవు సృష్టించిన ఈ భువికి దీనుడవై దిగి వచ్చావె మము ధనవంతులుగా చేయ దారిద్ర్యత నొందావే..... ప్రభువా నీ తగ్గింపుకు సమమేది - నీ అద్భుత కృపకు మితి ఏది నీ ప్రేమకు ఇలలో సాటేది నీవంటి రక్షకుడు ఏడి -నీలాంటి ప్రేమ ఘనుడేడి || నీ రక్తమే పాప పరిహారం || Kreesthu Puttenu Pashula Paakalo Paapamanthayu Roopu Maapanu Sarvalokamun Vimochimpanu Raaraaju Pudamipai Janminchenu Santhoshame Samaadhaaname Aanandame Paramaanandame (2) Arey Gollalochchi Gnaanulochchi Yesuni Choochi Kaanukalichchi Paatalu Paadi Naatyamulaadi Paravashinchire || Santhoshame || Paraloka Doothaalu Paata Paadagaa Paamarula Hrudayaalu Paravashinchagaa (2) Agnaanamu Adrushyamaayenu Andhakaara Bandhakamulu Tholagipoyenu (2) || Arey Gollalochchi || Karunagala Rakshakudu Dhara Kegenu Paramunu Veedi Kadu Deenudaayenu (2) Varamula Nosaga Parama Thandri Thanayuni Manakosagenu Rakshakuni Ee Shubhavela (2) || Arey Gollalochchi ||