Subha vela sothrabali lyrics శుభ వేళ - స్తోత్రబల

శుభ వేళ - స్తోత్రబలి
తండ్రి దేవ - నీకేనయ్యా
ఆరాధన - స్తోత్ర బలి
తండ్రి దేవ - నీకేనయ్యా
1. ఎల్ శడాయ్ - ఎల్ శడాయ్ - సర్వ శక్తిమంతుడా
సర్వ శక్తిమంతుడా - ఎల్ శడాయ్ - ఎల్ శడాయ్ //2//
2. ఎల్ రోయి ఎల్ రోయి - నన్నిలా చూచువాడా
నన్నిలా చూచువాడా - ఎల్ రోయి ఎల్ రోయి //2//
3. యెహోవా షాలోం - శాంతి నొసగు వాడా
శాంతి నొసగు వాడా - యెహోవా షాలోం //2//

Post a Comment

أحدث أقدم