నడిపించు నా నావ నడి సంద్రమున దేవ
Song no: నడిపించు నా నావ - నడి సంద్రమున దేవ నవ జీవన మార్గమున - నా జన్మ తరి ఇంప నా జీవిత తీరమున - నా అపజయ భారమున నలిగినా నా హృదయమును - నడిపించుము లోతునకు నా ఆత్మా విరబూయ - నా దీక్ష ఫలింప నా నావలో కాలిడుము - నా సేవ జేసుకోనుము //నడిపించు // రాత్రంతయు శ్రమ పడినా - రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినాను - రాదాయే ప్రతిపలము రక్షించు నీ సిలువ - రమణీయ లోతులలో రతనాలను వేదకుటలో - రాజిల్లు నా పడవ //నడిపించు // ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే - అరసితి నీ కలిమి ఆశ నిరాశాయే - ఆవేదనేదురాయే ఆద్యాత్మిక లేమిగన…
Social Plugin