పట్నా పట్నంలో నా పల్లె పల్లెల్లో నా పాకి పోతున్నది నా యేసయ్య వార్త

పట్నా పట్నంలో నా పల్లె పల్లెల్లో నా
పాకి పోతున్నది నా యేసయ్య వార్త
వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త

వీధి వీధి లోన గ్రామ గ్రామంలో నా
దేశ దేశం లోన వెళ్ళిపోతున్నది వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త పాకి పోతున్నది నా యేసయ్య వార్త

పాత గుడిసెల కాడ పాత బావుల కాడ పాత గుడిసెల కాడ పాత బావుల కాడ
పాకి పోతున్నది నా యేసయ్య వార్త వెళ్ళిపోతున్నది నా యేసయ్య వార్త || పట్నా ||

పాపిని చూసినాడు ప్రక్కకు తొలగలేదు
రోగిని చూసినాడు రోత పడను లేదు
రమ్మని పిలిచినది నా యేసయ్య వార్త స్వస్త పరచినది నా యేసయ్య వార్త || పట్నా ||

Post a Comment

కొత్తది పాతది