నన్నేమీ చేయలేవు నన్నేమి చేయలేవు సాతానుగా

    పల్లవి: నన్నేమీ చేయలేవు నన్నేమి చేయలేవు సాతానుగా
    నన్నేమీ చేయలేవు నన్నేమి చేయలేవు అపవాదిగా ||2||
    మరణము గెలిచిన యేసయ్య నాతోనే ఉన్నాడుగా
    మృత్యువు గెలిచిన యేసయ్య నాలోనే ఉన్నాడుగా ||2|| || నన్నేమీ ||

  1. నాకెన్ని శ్రమలు నువ్వు పెట్టిన
    నాకెన్ని నిందలు నువ్వు తెచ్చిన ||2||
    శ్రమలను గెలిచిన (మరణము గెలిచిన) యేసయ్య నాతోనే ఉన్నాడుగా
    నిందలు భరించిన యేసయ్య నాలోనే ఉన్నాడుగా ||2|| || నన్నేమీ ||

  2. నన్నెంత నీవు కృంగదీసిన - నన్నెంత నీవు శోధించిన ||2||
    కృపలను పంచే యేసయ్య నాతోనే ఉన్నాడుగా
    శోధన జయించిన యేసయ్య - నాలోనే ఉన్నాడుగా ||2|| || నన్నేమీ ||

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు