స్నేహంపు బంధమా శుభంబు

606

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    స్నేహంపు బంధమా శుభంబు నొందుమా సత్క్రైస్తవ సావాసము స్వర్గంబు బోలునుపంశు పాదముల్ ప్రార్ధించి కొల్తుము భయ, నిరీక్షణాశలు ప్రార్థన లొక్కటేఒండొర్ల బాధలన్ ఓదార్చు కొందుము ఒలికెడి కన్నీటితో ఒప్పు మా స్నేహమువియోగ కాలము విచారమైనను వీలౌ మరలకూడుట విజయ మైత్రితోన్

إرسال تعليق

0 تعليقات