ముందు కందరును జేరను

607

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    ముందు కందరును జేరను ఎందు బోయినన్ గాపాడి తొందరల్మ ఱేమ్మిరాక బంధుడేసు నిన్ను గావుతన్ ||యేసుని సన్నిధి నేకమైగూడుదాక దాసుని ధీరతన్ దైవపిత నిన్ను గావుతన్ ||

  1. ఱెక్క నీడ నిన్ను జేర్చుచు మిక్కుటంపు ప్రేమజూపి చిక్కులాప తిల్లకుండ మక్కువన్ ప్రభుండుగావుతన్నాడు నాడాహారమిచ్చుచు వేడుకన్ గౌగిట జేర్చి కీడులందు నిన్ను గాంచి ఱేడునిన్ను బ్రోచికావుతన్చావు యొక్క భీతిలేకను జీవమార్గమందు దోడై రేవుజేరుదాక బ్రోచి పావనుండు నిన్ను గావునన్

Post a Comment

أحدث أقدم