613
రాగం - బిలహరి(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
లోకమున నిన్ను వేడుకొని మేము నీ లోకమున కొనియాడుకొని శ్రీకరం బగు దివ్య లోకంబులో జేరి యేకముగ స్తోత్రములు నీకు జెల్లింపగ ||దీవెనతో||
స్తుతి పితృ పుత్ర శుద్ధాత్మ శుభ మిచ్చు స్తుతి పితృ పుత్ర శుద్ధాత్మ స్తుతియించును సర్వ క్షితి దివ్య సైన్యంబు లతులితంబగు దేవుడని నిన్ను స్తుతియించు ||దీవెనతో||
إرسال تعليق