హోమ్Purushotthamu.C 484 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట పోపోవే యో లోకమా చాలికజాలు నీ పొందు మే మొల్లము పాపేచ్ఛలున్నంత సేపు నొపగ రాని వేపాట్లు బెట్టితి వీపట్ల నను వీడి ||పోపోవే||సకలేంద్రియ వ్యాప్తులు నీ సేవ బా యక చేయు దివసంబులు ఇ క దీరి పోయె భ్రా మికము జూపకు మిపుడు ప్రకటమ్ముగ గ్రీస్తు పద భక్తి మా కెబ్బ ||బోపోవే||నీ రాజు బహుమానము గంటిమి ఘోర నరకాంబుధి తీరము దారి దొలగి నిన్ను జేరి దుఖముల వే సారి తిప్పుడు క్రీస్తు సదయుడై ననుబిల్చె ||బోపోవే||ఎఱ జూపి బలు మీనము బట్టెడు వాని కరణి వస్తుల రూపము బొరి జూపి లోభము బుట్టించి ననుబట్టి పరిమార్చితివి యింక మరి యేమున్నది చాలు ||బోపోవే||ఎండమావుల తేటలు నీ విచ్చెడు దండైన యిహ సుఖములు కండ గర్వముచే నీ యండ జేరితిగాని నిండు నెమ్మది దయా నిధి క్రీస్తు డిపు డిచ్చు ||బోపోవే|| ✍ పురుషోత్తము చౌధరి Popove Ye Lokamaa – Chalinkajalu – Nee Pondu Me Mollamu = Paapechchulunnantha – Sepu Nopaga Raani – Vepaatlu Betithi – Vipatla Nanu Veedi || Popove || Sakalendhriya Vyaphulu – Nee Seva Bha – Yaka Cheyu Dhivasambhulu = Een Ka Dhiri Poye Bhraa- Mikamu Joopaku Mipudu – Prakatammuga Greesthu – Padha Bhakhi Maa Kebbhe || Popove || Nee Raaju Bahumaanamu – Ganimighora – Narakmbhudhi Thiramu = Dhaari Dholigininnu Jeeri Dhukhanula Ve – Saari Hipudu Kristhu – Sadhayundai Nanubhilche || Popove || Yerra Joopi Balu Minamu – Bhatedu Vaani – Karani Vasthula Roopamu = Bori Joopilobhamu – Bhuttinchi Nanubhati – Parimaarchihivi Yinka – Mari Yemunnadhi Chaalu || Popove || Yendamaavula Thetalu – Nee Vichedu – Dhundaina Yeha Sukhamulu = Kanda Garvamuche Nee – Yanda Jerithigani – Nindu Nemai Dhayaa – Nidhi Kristhu Dipu Dicchu || Popove || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి