లేబుళ్లు
అంకితం దేవా📀
1
అంకితం📀
4
అత్యున్నత సింహాసనముపై📀
3
అదిగో ఒక తార📀
2
అద్వితీయ ప్రేమ📀
9
అనంతాస్తోత్రార్హుడా 📀
5
అర్పణ📀
1
ఆణి ముత్యాలు📀
1
ఆత్మ గీతాలు📀
1
ఆత్మ నింపుమా📀
1
ఆత్మానుబంధం📀
47
ఆదరణ📀
8
ఆదర్శనీయుడా📀
1
ఆనంద స్వరాలు📀
3
ఆనందం క్రిస్మస్ ఆనందం📀
2
ఆరాధన📀
2
ఆశతీర📀
1
ఆశ్చర్యకరుడు📀
36
ఆశ్రయుడు📀
7
ఓ యేసయ్య ఓ నా బంగారు యేసయ్య📀
1
కల్వరి కిరణాలు 📀
6
కల్వరి కిరణాలు📀
4
కల్వరి ప్రేమ📀
1
కవులకైనా సాధ్యమా📀
6
కృపగల రాజు📀
4
కృపా కిరణాలు📀
2
కృపామయుడా📀
6
కృపామృతం📀
7
చాచిన చేతులతో📀
1
చిన్నారి స్వరాలు 1📀
1
చిన్నారి స్వరాలు 3📀
3
చిన్నారి స్వరాలు 9📀
2
చిన్నారి స్వరాలు📀8
4
జీవన సంధ్య📀
3
జీసస్ మై లైఫ్📀
7
జీసస్ మై విక్టరీ📀
2
జీసస్ మై వే📀
1
జుష్టి 1📀
5
జుష్టి 2📀
11
జోతిర్మయుడా📀
2
జోతిర్మయుడు📀
3
త్రాహిమాం క్రీస్తునాథా 📀
1
దయా కీరిటం📀
8
దయా క్షేత్రం 📀
5
దేవరాజ స్తుతి📀
13
దేవా నీ ప్రేమ గానం📀
1
దేవుడే నా ఆశ్రయం📀
2
నన్నెంతగా ప్రేమించితివో📀
4
నమ్మదగినన వాడవయా📀
1
నా ఆశ్రయమా📀
2
నా గుండె చప్పుడు📀
10
నా నిరీక్షణ📀
7
నా పావురమా📀
2
నా ప్రాణ దీపం📀
2
నా మంచి యేసయ్య📀
2
నా యేసు రాజా📀
1
నా స్తుతి పాత్రుడా📀
8
నా హృదయ సారధి📀
3
నాకేమి కొదువ📀
9
నిజ నక్షత్రం📀
2
నిత్యతేజుడా📀
6
నిన్నే సేవింతునయ్య📀
2
నిబంధన ధ్వని📀1
3
నిబంధన ధ్వని📀2
6
నిబంధన ధ్వని📀3
5
నిబంధన ధ్వని📀4
4
నిబంధన ధ్వని📀5
1
నిభంధన ధ్వని 8📀
1
నిభంధన ధ్వని📀6
4
నీ ఆదరణే చాలునయా📀
3
నీ కృప చాలునాయ📀
2
నీ కృప📀
4
నీ చరణములే📀
5
నీ నిర్ణయం📀
1
నీ నీడలో 📀
1
నీ నీడలో📀
7
నీ ప్రేమ గీతం📀
1
నీ ప్రేమ నీడలో📀
3
నీ వల్లనే📀
1
నీ వైపు చూస్తు📀
3
నీ సల్లని సూపే📀
8
న్యాయాధిపతి📀
1
పరాక్రమశాలి📀
7
పావుర స్వరము📀
1
పిల్లల పల్లవులు📀
51
ప్రభు గీతారాధన📀
8
మధుర గీతాలు📀
5
మనోహరుడా📀
5
మహానీయుడు📀
6
మహిమ స్వరూపుడు📀
3
మహిమాన్వితుడా📀
7
మహోన్నతుడా📀
1
మహోన్నతుడు📀
1
యుగ యుగములో📀
5
యేసన్న స్వరము📀
4
యేసయ్య అనుబంధం📀
1
యేసయ్య దివ్య తేజం📀
7
యేసయ్య పుట్టాడంట📀
1
యేసయ్య ప్రేమాభిషేకం📀
4
యేసు నా ప్రియ కాపరి📀
2
యేసు నీ మాట చాలు📀
1
యేసు నీతో ప్రతిరోజు📀
2
యేసు రాజా📀
6
యేసుకే స్తుతి మహిమ📀
8
యేసుతో ప్రతిదినం📀
1
రబ్బుని స్వరాలు📀
1
రావయ్య యేసయ్య మా ఇంటికి📀
1
రూపాంతర గీతములు📀
4
వాత్సల్యపూర్ణుడా📀
7
విజయశీలుడా📀
6
విడువని దేవుడు📀
1
వున్నా వాడను📀
1
వెలుగు బాట📀
7
శాంతి సందేశం📀
1
శాశ్వత కృప📀
1
శాశ్వతకృప📀
2
శ్రీమంతుడు📀
4
సంఘారాధన కీర్తనలు📀
3
సక్కనైన యేసు రాజు📀
4
సజీవ రాగాలు 3📀
1
సదయుడా📀
5
సర్వాంగ సుందరుడు📀
6
సర్వోన్నతుడు📀
7
సర్వోన్నత📀
1
సాక్ష మిచ్చెదా📀
1
సాటిలేని దేవుడు📀
2
సాత్వికుడ📀
6
సిలువ దీక్ష📀
3
సిలువ విజయ స్వరాలు📀
2
సోలిపోవలదు📀
2
స్తుతి ఆరాధన📀
16
స్తుతి ధ్వనులు📀
1
స్తోత్రంజలి📀
5
స్నేహ బంధం📀
1
హృదయం స్పందించిన📀
1
హెబ్రోను గీతాలు 📀
2
Home
About
Contact
హోమ్
asd
482
482
Online Lyrics List
నవంబర్ 07, 2024
1
సృష్టికర్త ప్రస్తుతి
రాగం - కాంభోజి
తాళం - ఆట
పదరే సోదరులార పమ్మపురిఁజేర మధుర జీవాధార పదవిచేకూర తుది మొదలును ఆపద రేబగలు లేని సదనంబునకు జేర సదయు డేసునిఁ గూడి
||పదరే||
ఎన్ని దినములు బ్రతుకు నేమి సౌఖ్యంబు అన్ని విధముల జూడ నధిక కష్టంబు కన్ను మూసిన నాఁడు మన్ను పాలౌదుము మున్ను జాగ్రత్తనొంద కున్న నష్టము గల్గుఁ
||బదరే||
ధరణి బ్రతుకును గోర మరణ భయంబు దరీలేని చింతలఁ దగిలి నిత్యంబు పరి పరి విధముల పరుగు లెత్తుట లేల నిరతంబును సువార్త సరణిఁ గన్గొని వడిగఁ
||బదరే||
ధనము సంపాదించి ఘన మదిక మున్న తనువే సతము గాదు అను భవము సున్న ఇనుఁ డెంద మావు లను గోర నేపాటి తనివి దీరు నిచ్చో టను నా పాటే దీరుఁ
||బదరే||
పరలోక మార్గం బిరుకై గన్పడును జొరగా సంకటములు నెరిజుట్టుకొనును పరమ జనకుని కృపా వరము తోడుగ నున్న వెరపు నొంద మింక సరకు సేయుము పద
||బదరే||
ఇహ స్నేహముల మన కిఁకజాలుఁ జాలు బహు దినంబులు సేయంఁ బడె నేమి మేలు మహిమ దూతల స్నేహ మమరు నచ్చట మనకు అహహా యేసుని జూడ నధిక సంతోషంబు
||పదరే||
మనల తోడ్కొని పోవ ఘనుఁడు యెహోవా యనంబు తన శుద్ధా త్మను నిచ్చి కావ నెనలేని యడ్డంకు లను దాఁటింపను గృప గనుపర్చి తోడుగ నునిచె వేగము గూడి
||పదరే||
భక్తులై యున్నట్టి బంధు మిత్రాడుల రక్తి గుణముతో రంజిల్లఁ గనినన్ ముక్తి రాజ్యంబుల మురువుతోడ సర్వ శక్తుని మహిమ నా సక్తితోఁ జూతము
||పదరే||
✍ విలియం డాసన్
Padare Sodharulara–Pamapurijera–Madhura Jevaadhara Padha Vichekura=Thudhi Modhalunu Aapadha– Rebhagalu Leni– Sadhanambhunaku Jera – Sadayu Desuni Goodi
|| Padhare ||
Yenni Dhinamulu Brathuka – Nemi Soukhyambhu – Anni Vidhamula Jooda–Nadhika Kashtambhu = Kannu Musina Naadu – Ghanu Palaudhumu – Munnu Jagrathanondha – Kannu Nashtamu Galgu
|| Padhare ||
Dharani Brathukunu Gora – Marana Bhayambhu – Dhari Leni Chinthala – Dhagili Nithyambhu = Pari Pari Vidhamula – Parugu Lehuta Lela – Nirathambhunu Suvaartha – Sarani Gangoni Vadiga
|| Padhare ||
Dhanamu Sampaadinch– Ghana Madhika Munna – Thanuve Sahamu Gaafhu – Anu Bhavamu Sunna = Eanu Dendha Maavu – Lanu Gora Nepaai – Thanavi Dhru Nicho-Tanu Naa Paate Dheeru
|| Padhare ||
Paraloka Maargamu – Bhirukai Ganpadunu Jorugaa Sankaamulu – Nerajettukonunu = Parama Janakuni Krupaa – Varamu Thoduga Nanu- Verapu Nondha Minka – Saraku Seyamu Pada
|| Padhare ||
Eiha Snemamula Mana – Kinkajaalu Jaalu – Bahu Dhinambhulu Seya – Bhade Nemi Melu = Mahima Dhoohala Sneha – Mamaru Nachchata – Manaku Ahaha Yesuni Jooda – Nadhika Santhoshambhu
|| Padhare ||
Manila Thodkoni Pova – Ghanundu Yahova – Yanambhu Hana Shabdha – Thmanu Nichchi Kaava = Enaleni Yaddanku – Lanu Dhaimpanu Grupa – Ganuparchi Thoduga – Nuniche Vegamu Goodi
|| Padhare ||
Bhakthulai Yunnati – Bhandhu Mithradula – Rakthi Gunamutho – Ranjilla Ganinan = Mukthi Rajyambhula – Muruvuthoda Sarva – Shakthuni Mahima Na – Sakthitho Joothamu
|| Padhare ||
✍ William Dason
akk 1
!doctype>
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య
ఆగస్టు 16, 2025
ఓ దేవా దయ చూపుమయ్యా దేశాన్ని బాగుచేయుమయ్యా
ఆగస్టు 15, 2025
రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు జై జై జై
ఆగస్టు 16, 2025
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా
ఫిబ్రవరి 01, 2023
నాతో మాట్లాడుమయ్యా నన్ను దర్శించుమయ్యా
మార్చి 09, 2017
Tags
Contact form