లేబుళ్లు
అంకితం దేవా📀
1
అంకితం📀
4
అత్యున్నత సింహాసనముపై📀
3
అదిగో ఒక తార📀
2
అద్వితీయ ప్రేమ📀
9
అనంతాస్తోత్రార్హుడా 📀
5
అర్పణ📀
1
ఆణి ముత్యాలు📀
1
ఆత్మ గీతాలు📀
1
ఆత్మ నింపుమా📀
1
ఆత్మానుబంధం📀
47
ఆదరణ📀
8
ఆదర్శనీయుడా📀
1
ఆనంద స్వరాలు📀
3
ఆనందం క్రిస్మస్ ఆనందం📀
2
ఆరాధన📀
2
ఆశతీర📀
1
ఆశ్చర్యకరుడు📀
36
ఆశ్రయుడు📀
7
ఓ యేసయ్య ఓ నా బంగారు యేసయ్య📀
1
కల్వరి కిరణాలు 📀
6
కల్వరి కిరణాలు📀
4
కల్వరి ప్రేమ📀
1
కవులకైనా సాధ్యమా📀
6
కృపగల రాజు📀
4
కృపా కిరణాలు📀
2
కృపామయుడా📀
6
కృపామృతం📀
7
చాచిన చేతులతో📀
1
చిన్నారి స్వరాలు 1📀
1
చిన్నారి స్వరాలు 3📀
3
చిన్నారి స్వరాలు 9📀
2
చిన్నారి స్వరాలు📀8
4
జీవన సంధ్య📀
3
జీసస్ మై లైఫ్📀
7
జీసస్ మై విక్టరీ📀
2
జీసస్ మై వే📀
1
జుష్టి 1📀
5
జుష్టి 2📀
11
జోతిర్మయుడా📀
2
జోతిర్మయుడు📀
3
త్రాహిమాం క్రీస్తునాథా 📀
1
దయా కీరిటం📀
8
దయా క్షేత్రం 📀
5
దేవరాజ స్తుతి📀
13
దేవా నీ ప్రేమ గానం📀
1
దేవుడే నా ఆశ్రయం📀
2
నన్నెంతగా ప్రేమించితివో📀
4
నమ్మదగినన వాడవయా📀
1
నా ఆశ్రయమా📀
2
నా గుండె చప్పుడు📀
10
నా నిరీక్షణ📀
7
నా పావురమా📀
2
నా ప్రాణ దీపం📀
2
నా మంచి యేసయ్య📀
2
నా యేసు రాజా📀
1
నా స్తుతి పాత్రుడా📀
8
నా హృదయ సారధి📀
3
నాకేమి కొదువ📀
9
నిజ నక్షత్రం📀
2
నిత్యతేజుడా📀
6
నిన్నే సేవింతునయ్య📀
2
నిబంధన ధ్వని📀1
3
నిబంధన ధ్వని📀2
6
నిబంధన ధ్వని📀3
5
నిబంధన ధ్వని📀4
4
నిబంధన ధ్వని📀5
1
నిభంధన ధ్వని 8📀
1
నిభంధన ధ్వని📀6
4
నీ ఆదరణే చాలునయా📀
3
నీ కృప చాలునాయ📀
2
నీ కృప📀
4
నీ చరణములే📀
5
నీ నిర్ణయం📀
1
నీ నీడలో 📀
1
నీ నీడలో📀
7
నీ ప్రేమ గీతం📀
1
నీ ప్రేమ నీడలో📀
3
నీ వల్లనే📀
1
నీ వైపు చూస్తు📀
3
నీ సల్లని సూపే📀
8
న్యాయాధిపతి📀
1
పరాక్రమశాలి📀
7
పావుర స్వరము📀
1
పిల్లల పల్లవులు📀
51
ప్రభు గీతారాధన📀
8
మధుర గీతాలు📀
5
మనోహరుడా📀
5
మహానీయుడు📀
6
మహిమ స్వరూపుడు📀
3
మహిమాన్వితుడా📀
7
మహోన్నతుడా📀
1
మహోన్నతుడు📀
1
యుగ యుగములో📀
5
యేసన్న స్వరము📀
4
యేసయ్య అనుబంధం📀
1
యేసయ్య దివ్య తేజం📀
7
యేసయ్య పుట్టాడంట📀
1
యేసయ్య ప్రేమాభిషేకం📀
4
యేసు నా ప్రియ కాపరి📀
2
యేసు నీ మాట చాలు📀
1
యేసు నీతో ప్రతిరోజు📀
2
యేసు రాజా📀
6
యేసుకే స్తుతి మహిమ📀
8
యేసుతో ప్రతిదినం📀
1
రబ్బుని స్వరాలు📀
1
రావయ్య యేసయ్య మా ఇంటికి📀
1
రూపాంతర గీతములు📀
4
వాత్సల్యపూర్ణుడా📀
7
విజయశీలుడా📀
6
విడువని దేవుడు📀
1
వున్నా వాడను📀
1
వెలుగు బాట📀
7
శాంతి సందేశం📀
1
శాశ్వత కృప📀
1
శాశ్వతకృప📀
2
శ్రీమంతుడు📀
4
సంఘారాధన కీర్తనలు📀
3
సక్కనైన యేసు రాజు📀
4
సజీవ రాగాలు 3📀
1
సదయుడా📀
5
సర్వాంగ సుందరుడు📀
6
సర్వోన్నతుడు📀
7
సర్వోన్నత📀
1
సాక్ష మిచ్చెదా📀
1
సాటిలేని దేవుడు📀
2
సాత్వికుడ📀
6
సిలువ దీక్ష📀
3
సిలువ విజయ స్వరాలు📀
2
సోలిపోవలదు📀
2
స్తుతి ఆరాధన📀
16
స్తుతి ధ్వనులు📀
1
స్తోత్రంజలి📀
5
స్నేహ బంధం📀
1
హృదయం స్పందించిన📀
1
హెబ్రోను గీతాలు 📀
2
Home
About
Contact
హోమ్
asd
297
297
Online Lyrics List
నవంబర్ 07, 2024
1
సృష్టికర్త ప్రస్తుతి
రాగం - కాంభోజి
తాళం - ఆట
యేసు క్రీస్తుని గొల్వ రన్న యీ జగతిలోన నెవ్వరు లేరు వాని కన్న యేసుని వాక్యము ఎవ్వరి కబ్బునో దోసము విడి పర వాసము దొరకును
||యేసు||
సత్యుఁడు నిత్యుఁడాయ నన్న యీ సర్వ సృష్టిఁ జక్కఁగ సలిపి నిలిపె నన్న వ్యత్యాసము లే మియు లేకుండఁగ సత్యుండు చేసెను సర్వజగం బును||యేసు||
నిరాకారుఁడు నిశ్చయుఁడన్న నరుల రక్షింప నరావతారుఁడై నాఁడన్న నరుల పాపములుఁ పరిహరించుట కొరకై మరియ కొడుకై పుట్టెను
||యేసు||
పరిశుద్ధవంతుఁ డాయ నన్న ప్రభు యేసు నందఁ పాపమే గానఁ బడుట సున్న పరులను గావను ధరలోఁ దిరిగెను నరుల నడుమ బహు నిరపరాధముతో
||యేసు||
భేదాభేదములు గాని బోధ నాధుఁడొనరించె సాధు లెల్లను సంతోషింప బాధలుఁబడు స ద్రిక్తులతోడను సాదర వాక్కులు జక్కగ పలికెను
||యేసు||
మహిలోన మనుజు లెవ్వ రైనఁ జేయ లేనట్టి మహిమాద్బుతములఁ జేసె నన్న మహా రోగులను మఱి మృతులను మహా మహుండు స్వస్థుల మఱి గావించెను
||యేసు||
వర్ణింప వలనుకాని వాఁడు మన కోసర మతడు మరణమై మరల బ్రతికినాడు పరలోకమునకు మరి వేంచేసిన పరుఁ డగు క్రీస్తుని పాదముఁ బట్టుము
||యేసు||
పరిశుద్ధ దూతల నాదముతో ప్రభు యేసు క్రీస్తు ప్రకాశ వస్త్ర మహిమలతోఁ పరమునుండి బహు త్వరగా వచ్చును ధరలో నమ్మిన నరులను బ్రోచును
||యేసు||
న్యాయంబు దీర్చు దినము గలదు నమ్మని వారెల్ల సాయంబు వెదకినను గనపడదు సువార్త న్యాయముఁ దీర్చును నడవడి చొప్పున నమ్మని పాపుల నరకము జేర్చును
||యేసు||
నమ్మండీ నష్టము నొందక యేసుని నమ్మిన పొమ్మని చెప్పఁడు సుమ్మండి ఇమ్ముగఁ గృపతో నిలలోఁ గాచును పిమ్మట మోక్ష పురమునఁ జేర్చును
||యేసు||
✍ గొల్లపల్లి నతానియేలు
Yesu Kreesthuni Golva Ranna- ee Jagathiloana – Eavvaru Leru Vaani Kanna = Yesuni Vaa Khyamu Eavvari Kabbunoa – Dhoasamu Vidi Para Vaasamu Dhorakunu
|| Yesu ||
Sathyudu Nithyundaayananna Yee Sarva Srushti Chakka Ga Salipi Nilipe Nanna = Vathyaa Samule – Miyu Lekundaga – Sathyundu Chesenu – Sarva Jagambunu
|| Yesu ||
Niraakaarudu Nischaydanna- Narula Rakshimpa – Naraava Thaaru Dai Naadanna = Narula Paapamulu – Pariharinchuta – Korakai Mariya Kodukai Puttenu.
|| Yesu ||
Parisudhdhavanthu Daayananna - Prabhu Yesu Nandha – Paapame Gaana Badutasunna = Parulanu Gaavanu – Dharaloa Thirigenu – Narula Naduma Bahu – Nirapa Raadhamuthoa
|| Yesu ||
Bhedhaa Bhedhamulu Gaani Boadha – Naadhu Donarinche – Saadhu Lellanu Santhoashimpa = Baadhalu Badu Sa –Dhrikthula Thoadanu – Saadhara Vaakkulu – Chakkaga Palkenu
|| Yesu ||
Mahiloana Manuju Levvaraina –Cheya Lenatti – Mahimaa Dhbhuthamula Jese Nanna = Mahaa Roagulanu – Mari Mruthulanu Mahaa – Mahundu Svasthula Mari Gaavinchen ----- -
|| Yesu ||
Varnimpa Vaalanu Kaani Vaadu Mana Koasara Mathadu – Maranamai Marala Brathiki Naadu = Paraloakamunaku – Mari Venchesina – Parudagu Kreesthuni – Paadhamu Pattumu
|| Yesu ||
Parisudhdha Dhuuthala Naadhamuthoa – Prabhu Yesu Kreesthu – Prakaasa Vasthramahimalathoa = Paramu Nundi Bahu = Thvaragaa Vachchunu – Dharaloa Nammina – Narulanu Broachunu
|| Yesu ||
Nyaayambu Theerchu Dhinamu Galadhu – Nammani Vaarella – Saayambu Vedhakinanugana Padadhu = Suvaartha Nyaayamu Theerchunu – Nadavadi Choppuna – Nammani Paapula – Narakamu Jerchunu
|| Yesu ||
Nammandee Nashtamu Nondhaka – Yesuni Nammina – Pommani Cheppadu Summandi= Eimmuga Krupathoa – Nilaloa Gaachunu – Pimmata Moaksha Puramuna Jerchunu .. .....
|| Yesu ||
✍ Gollapalli Nathaniyelu
akk 1
!doctype>
అ
ఇ
ఉ
ఎ
ఐ
ఒ
క
గ
చ
జ
డ
త
ద
న
ప
బ
మ
య
ర
ల
వ
శ
ష
స
హ
!doctype>
!->
!->!doctype>!doctype>!doctype>
నీవు లేకుండా నేనుండలేను నాకున్నవన్నీ నీవే యేసయ్య
ఆగస్టు 16, 2025
ఓ దేవా దయ చూపుమయ్యా దేశాన్ని బాగుచేయుమయ్యా
ఆగస్టు 15, 2025
రాతి సమాధిలో పాతిన మన యేసు లేచెను ఈనాడు జై జై జై
ఆగస్టు 16, 2025
గుండె చెదిరిన వారిని అధరించే దేవుడా
జనవరి 29, 2018
పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా
ఫిబ్రవరి 01, 2023
నాతో మాట్లాడుమయ్యా నన్ను దర్శించుమయ్యా
మార్చి 09, 2017
Tags
Contact form