హోమ్Purushotthamu.C 251 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట వినరే యపోస్తలుల కార్యముల్ క్రైస్తవు లను వారి కవి యెంతో ధైర్యముల్ మనసు లొక్కటి జేసి కొని యట్లు ప్రార్థింప ఘన ముగ విమలాత్మ చనుదెంచె వారిపై ||వినరే||పరమండలమునుండి వచ్చెను పెద్ద కరువలివలె శబ్ద మిచ్చెను తిర ముగ వార లం దరు గూడి యున్న మం దిర మెల్ల నిండె బం ధురమై తన్నాదము ||వినరే||అనలార్చులను దీప్తి మించుచు బీట లగు జిహ్వల్వలె గనుపించుచు ఘనముగ నొక్కొక్క జనునిపై నవి నిల్వ గను బరిశుద్ధాత్మచే తను నింపబడి రంత ||వినరే||వారన్య భాషలతోడను నాత్మ ప్రేరణమును జేయు జాడను ధారా ళముగ భాషాం తరము లాడిరి విన్న వారి కబ్బురమై వి చారము ల్బొడమంగ ||వినరే||ముందట వారిటుల గుంపుగ మోద మందుచు దేవుని గొల్చి తా మందరు చూడగ వింత వింత పనుల నందందు జేసిరి దేవుని దయచేత ||వినరే||మనము నా రీతిగ గుంపుగా గూడి మన దేవు గొల్వగ భూమిలో మనుజుల కాశ్చర్య మగు కార్యముల జేయ నొనగూడు మనసు కా నందమును గల్గు ||వినరే|| ✍ పురుషోత్తము చౌధరి Vinare Apoasthalula Kaaryamul – Kraishavu – Lanu Vaari Kavi Yenthoa Dhairyamul = Manasu Lokkati Jesi – Koni Yatlu Praardhimpa – Ghanamuga Vimalaathma – Chanudhenche Vaaripai || Vinare || Paramandalamu Nundi Vachchenu – Pedhdha – Karuvali Vale Sabdha Michchenu = Thiramuga Vaara Lan – Dharu Guudi Yunna Man-Dhira Mella Ninde Bam – Dhuramai Thannaadhamu || Vinare || Analaarchulanu Dheepthi Minchuchu – Beeta Lagu Jihvalvale – Kanu Pinchuchu = Ghanamuga Nokkokka – Januni Pai – Navi Nilva – Ganu Pari Sudhdhaathmache– Thanu Nimpabadi Rantha || Vinare || Vaaranya Bhaashala Thoadanu – Naathma – Preranamunu Jeyu Jaadanu = Dhaaraala Muga Bhaashaa-Tharamu Laadiri Vinna – Vaari Kabburamai Vi – Chaaramu Lbodamanga ... || Vinare || Mundhata Vaaritula Gumpuga – Moadha Mandhuchu Dhevuni Golchi Thaa = Mandharu Chuudaga–Vintha Vintha Panula – Nandhandhu Jesiri Dhevuni Dhayachetha || Vinare || Manamu Naa Reethigaa Gumpugaa Guudi – Mana Dhevu Golvaga Bhuumiloa = Manujula Kaascharya – Magu Kaarya Mula Jeya – Nona Guudu Manasukaa –Nandhamunu Kalgu .. || Vinare || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి