హోమ్Purushotthamu.C 177 1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట యేసు శిష్యులకు నెరుక జేసిన భవిష్యోక్తులు వినరే కైసరయన గర ప్రాంతములను ఘనుఁడు చేరి తన గతి మతిఁ దలఁచుచు ||యేసు||యెరూషలే మనెడి పురమునఁ దన కిఁక కలిగెడు దుఃఖములు దురితాత్ములు యూ దులు కడు బాధలు పరచి తన్ను సిలు వను చంపుదు రని ||యేసు||నీతి బోధకు ల నేకులు పెద్దలు ఖ్యాతిగ నర్చకులు అతరిఁదన నప హాస్యము లాడుచుఁ బోతరించి యుమి వేతుర టంచును ||యేసు||మనుజ కుమారుఁడు మరణమై సమా ధిని వేయంగఁబడున్ దన రఁగ మూఁడవ దినమునఁ బునరు త్థానమొంది ద ర్శన మిడు మీకని ||యేసు|| ✍ పురుషోత్తము చౌధరి Yesu Sishyulaku – Neruka Jesina – Bhavishyoakthulu Vinare= Kaisaraya Nagara Praanthamulanu Ghanudu Cheri Thana – Gathi Mathi Dhalachuchu || Yesu || Yeruushalemanedi – Puramuna Thana Kika – Kaligedu Dhukkamulu =Dhurithaathmulu Yuu- Dhulu Kadu Baadhalu - Parachi Thannu Silu Vanu Champudhurani || Yesu || Neethi Boadhakula – Nekulu Pedhdhalu – Khyaathiga Narchakulu = Atharidhana Napa – Hasyamu Laaduchu – Boa Tharinchi Yumi - Vethuratanchunu || Yesu || Manushya Kumaarudu – Maranamai Samaa – Dhini Ve Yanga Badun = Thanaraga Muudava – Dhinamuna Punaru-Ththaana Mondhi Dha- Rsana Midu Meekani || Yesu || ✍ Purushotthamu Choudhary akk 1
కామెంట్‌ను పోస్ట్ చేయండి