الصفحة الرئيسيةA.R Stevenson ✍ సిలువలో నీవు కార్చిన రక్తం byOnline Lyrics List —أكتوبر 02, 2024 0 akk 748 ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు సిలువలో నీవు కార్చిన రక్తం పాపము తొలగించును |2| కలుషము కడిగి పరిశుద్ధ పరచి జీవము కలిగించును |2| యేసు నీ రక్తమే పాపికి చరణము |2| యేసు నీ రక్తమే శాప హరణము |2| సిలువలో నీవు కార్చిన రక్తం రోగము తొలగించును |2| చీకటి శక్తులు దూరము చేసి స్వస్థత కలిగించును |2| || యేసు నీ రక్తమే || సిలువలో నీవు కార్చిన రక్తం వేదన తొలగించును |2| అపాయములనుండి తప్పించి నెమ్మది కలిగించును |2| || యేసు నీ రక్తమే || సిలువలో నీవు కార్చిన రక్తం నిరాశను తొలగించును |2| కన్నీరు తుడిచి ఆనందం పుట్టించి నిరీక్షణ కలిగించును |2| || యేసు నీ రక్తమే || సిలువలో నీవు కార్చిన రక్తం భయము తొలగించును |2| అపవాది అనుచరుల అణగత్రొక్కి జయము కలిగించును |2| || యేసు నీ రక్తమే || సిలువలో నీవు కార్చిన రక్తం పాపము తొలగించును |2| కలుషము కడిగి పరిశుద్ధ పరచి జీవము కలిగించును |2| యేసు నీ రక్తమే పాపికి చరణము |2| యేసు నీ రక్తమే శాప హరణము |2| సిలువలో నీవు కార్చిన రక్తం రోగము తొలగించును |2| చీకటి శక్తులు దూరము చేసి స్వస్థత కలిగించును |2| || యేసు నీ రక్తమే || సిలువలో నీవు కార్చిన రక్తం వేదన తొలగించును |2| అపాయములనుండి తప్పించి నెమ్మది కలిగించును |2| || యేసు నీ రక్తమే || సిలువలో నీవు కార్చిన రక్తం నిరాశను తొలగించును |2| కన్నీరు తుడిచి ఆనందం పుట్టించి నిరీక్షణ కలిగించును |2| || యేసు నీ రక్తమే || సిలువలో నీవు కార్చిన రక్తం భయము తొలగించును |2| అపవాది అనుచరుల అణగత్రొక్కి జయము కలిగించును |2| || యేసు నీ రక్తమే ||
إرسال تعليق