الصفحة الرئيسيةBahuganudavu సరిరారయ్యా యేసయ్యా నీకెవ్వరు సదాతోడు నిలిచావు నా అండవై byOnline Lyrics List —يوليو 18, 2024 0 Krupa ministries స సరిరారయ్యా యేసయ్యా నీకెవ్వరు సదాతోడు నిలిచావు నా అండవై } 2 భయమేమీలేదు నా బలము నీవే ఓటమే లేదు నా జయము నీవే } 2 అభినందనం నీకే నా యేసయ్యా అభిషిక్తుడా నీకే నా ఆరాధన } 2 || అభినందనం || దివిలో ఉన్న దీవెనలన్నీ భువికే దించిన బహుఘనుడవు } 2 నీ సన్నిధిలో నిలిచి అడిగిన ప్రతివారికీ సిరులను కురిపించే శ్రీమంతుడవు } 2 || అభినందనం || ఎదురౌతున్న పోరాటాలలో నాతో నిలిచిన బహుశూరుడా } 2 నీ నామం స్మరింయించి స్తుతించిన ప్రతి వారికి జయ జీవితమిచ్చే విజయకరుడా } 2 || అభినందనం || మంటి ఘటమైన నాలో నీవు మహిమైశ్వర్యమును నింపితివి } 2 మారని నీ కృపతో నీ మమతల కోటలో జీవించెద కృతజ్ఞతతో కృపాకరుడా } 2 || అభినందనం || సరిరారయ్యా యేసయ్యా నీకెవ్వరు సదాతోడు నిలిచావు నా అండవై } 2 భయమేమీలేదు నా బలము నీవే ఓటమే లేదు నా జయము నీవే } 2 అభినందనం నీకే నా యేసయ్యా అభిషిక్తుడా నీకే నా ఆరాధన } 2 || అభినందనం || దివిలో ఉన్న దీవెనలన్నీ భువికే దించిన బహుఘనుడవు } 2 నీ సన్నిధిలో నిలిచి అడిగిన ప్రతివారికీ సిరులను కురిపించే శ్రీమంతుడవు } 2 || అభినందనం || ఎదురౌతున్న పోరాటాలలో నాతో నిలిచిన బహుశూరుడా } 2 నీ నామం స్మరింయించి స్తుతించిన ప్రతి వారికి జయ జీవితమిచ్చే విజయకరుడా } 2 || అభినందనం || మంటి ఘటమైన నాలో నీవు మహిమైశ్వర్యమును నింపితివి } 2 మారని నీ కృపతో నీ మమతల కోటలో జీవించెద కృతజ్ఞతతో కృపాకరుడా } 2 || అభినందనం || Post a Comment أحدث أقدم
إرسال تعليق