الصفحة الرئيسيةRaavayya Yesayya Intiki 📀 రావయ్యా యేసయ్యా నా ఇంటికి byOnline Lyrics List —أغسطس 11, 2024 0 Raavayya Yesayya Intiki ర రావయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రాకకై నే వేచియుంటిని } 3 కన్నులార నిన్ను చూడాలని} 2 కాచుకొని ఉన్నాను, వేచి నే ఉన్నాను} 2 || రావయ్యా యేసయ్యా || యథార్థ హృదయముతో నడుచుకొందును ఏ దుష్కార్యమును కనులయెదుట ఉంచుకొనను } 2 భక్తిహీనుల క్రియలు నాకు-అంటనియ్యను మూర్ఖచిత్తుల నుండి తొలగిపోదును } 2 || రావయ్యా యేసయ్యా || దౌష్ట్యము నేనెన్నడు అనుసరింపను నా పొరుగువారికి దూషింపను } 2 అహంకారము గర్వము అంటనియ్యను నమ్మకస్థునిగా నే నడచుకొందును } 2 || రావయ్యా యేసయ్యా || నిర్దోష మార్గమున నడచుకొందును మోసము నా యింట నిలువనీయను} 2 అబద్ధికులెవ్వరిని ఆదరింపను భక్తిహీనుల మార్గము నే త్రొక్కను} 2 || రావయ్యా యేసయ్యా || రావయ్యా యేసయ్యా నా ఇంటికి నీ రాకకై నే వేచియుంటిని } 3 కన్నులార నిన్ను చూడాలని} 2 కాచుకొని ఉన్నాను, వేచి నే ఉన్నాను} 2 || రావయ్యా యేసయ్యా || యథార్థ హృదయముతో నడుచుకొందును ఏ దుష్కార్యమును కనులయెదుట ఉంచుకొనను } 2 భక్తిహీనుల క్రియలు నాకు-అంటనియ్యను మూర్ఖచిత్తుల నుండి తొలగిపోదును } 2 || రావయ్యా యేసయ్యా || దౌష్ట్యము నేనెన్నడు అనుసరింపను నా పొరుగువారికి దూషింపను } 2 అహంకారము గర్వము అంటనియ్యను నమ్మకస్థునిగా నే నడచుకొందును } 2 || రావయ్యా యేసయ్యా || నిర్దోష మార్గమున నడచుకొందును మోసము నా యింట నిలువనీయను} 2 అబద్ధికులెవ్వరిని ఆదరింపను భక్తిహీనుల మార్గము నే త్రొక్కను} 2 || రావయ్యా యేసయ్యా || Post a Comment أحدث أقدم
إرسال تعليق