Ghanudani stuthiyinthunayya ఘనుడని స్తుతియింతునయ్యా

Song no:
    ఘనుడని స్తుతియింతునయ్యా
    నీ కీర్తన పాడేదనయ్య
    ఇల నీ కీర్తి ప్రకటింతునయ్యా

  1. విరిగిన మనసే నీకిష్టమని
    కన్నీటి ప్రార్థన నాలో నిలిపి
    లోకము కొరకై రుధిరము కార్చి మరణపు ముల్లును విరచినవాడా

  2. శ్రేష్టమైన నీ వరములనిచ్చి
    మూయబడిన నా హృదయము తెరచి
    పరిశుద్ధాత్ముడా నిన్ను స్తుతియించెదా తండ్రిని విడచి దిగివచ్చినావా

  3. దాచబడిన ని స్వాస్థ్యమునిచ్చి
    అక్షయమైన మహిమను చూపి
    అబ్రాహాము దేవుడా ఇస్సాకు దేవుడా యాకోబు దేవా నిను స్తుతియించేద || ||




Song no:
    || ||




Post a Comment

أحدث أقدم