Prematho nanu thaakina ప్రేమతో నను తాకిన మెల్లగా ఎద మీటినా

Song no:
    ప్రేమతో నను తాకిన – మెల్లగా ఎద మీటినా – వరమే నీవు యేసు
    నీడలా వెంటాడినా – విడువక నను కాపాడినా – నీవే నాలో సాంత్వన
    ||ప్రేమతో నను తాకిన – మెల్లగా ఎద మీటినా – వరమే నీవు యేసు
    నీడలా వెంటాడినా – విడువక నను కాపాడినా – నీవే నాలో సాంత్వన
    ప్రేమతో నను తాకిన – మెల్లగా ఎద మీటినా – వరమే నీవు యేసు ||

  1. ఓడిన తావున – తిరిగి లేపి నిలిపిన
    ఓడిన తావున – తిరిగి లేపి నిలిపిన
    వాక్కునే పంపినా- బలముతో నింపినా – నీవే నాకు ప్రేరణ
    ||ప్రేమతో నను తాకిన – మెల్లగా ఎద మీటినా – వరమే నీవు యేసు ||

  2. విసిగిన ప్రాణము – శిధిలమగుట ఖాయమూ
    విసిగిన ప్రాణము – శిధిలమగుట ఖాయమూ
    క్షేమమే పంచినా – వెలుగుగా ఉంచినా – నీవే నాలో నిరీక్షణ
    ||ప్రేమతో నను తాకిన – మెల్లగా ఎద మీటినా – వరమే నీవు యేసు ||



      Prematho nanu thaakina..
      Mellagaa yeda meetina
      varame neevu yesu….
      needala ventaadina..
      Viduvaka nannu kaapaadina
      Neeve naalo saanthwana….
      ||Prematho nanu thaakina..
      Mellagaa yeda meetina
      varame neevu yesu….
      needala ventaadina..
      Viduvaka nannu kaapaadina
      Neeve naalo saanthwana….
      Prematho nannu thaakina..
      Mellagaa yeda meetina
      varame neevu Yesu….||

    1. Oodina..thaavuna..thriigi lepi nilipina..
      Oodina..thaavuna..thriigi lepi nilipina..
      Vaakkune pampina…balamutho nimpina..
      Neeve naaku preranaa….
      ||Prematho nannu thaakina..
      Mellagaa yeda meetina
      varame neevu Yesu||

    2. Visigina..praanamu..sidhilamagutaa kaayamu…
      visigina..praanamu..sidhilamagutaa kaayamu…
      Kshemame..panchina..veluguga vunchina..
      neve naaku nireekshana…
      ||Prematho nannu thaakina..
      Mellagaa yeda meetina
      varame neevu Yesu||



Post a Comment

أحدث أقدم