Entho Sundarudamma Thaanu ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను

Song no:
    ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను } 2 ||ఎంతో||

  1. ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు } 2
    అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు } 2
    ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు – } 2
    ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు } 2
    అవలీలగా నతని గురితింపగలనమ్మా } 2 ||ఎంతో||

  2. కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు } 2
    మరులు మనసున నింపు మహనీయుడాతండు } 2
    కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు మరులు మనసున నింపు మహనీయుడాతండు – } 2
    సిరులు కురిపించేను వర దేవ తనయుండు } 2
    విరబూయు పరలోక షారోను విరజాజి } 2 ||ఎంతో||

  3. పాలతో కడిగిన నయనాలు గలవాడు } 2
    విలువగు రతనాల వలె పొదిగిన కనులు } 2
    పాలతో కడిగిన నయనాలు గలవాడు విలువగు రతనాల వలె పొదిగిన కనులు – } 2
    కలుషము కడిగిన కమలాల కనుదోయి } 2
    విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు } 2 ||ఎంతో||

  4. మేలిమి బంగారు స్థలమందు నిలిపిన } 2
    చలువ రాతిని బోలు బలమైన పాదాలు } 2
    మేలిమి బంగారు స్థలమందు నిలిచినా చలువ రాతిని బోలు బలమైన పాదాలు – } 2
    ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ.. } 2
    బలవంతుడగువాడు బహుప్రియుడాతండు } 2 ||ఎంతో||

  5. అతడతికాంక్షానీయుండు తనయుండు } 2
    అతడే నా ప్రియుడు అతడే నా హితుడు } 2
    అతడతికాంక్షానీయుండు తనయుండు అతడే నా ప్రియుడు అతడే నా హితుడు – } 2
    ఆతని నొరతి మధురంబు మధురంబు } 2
    ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస } 2 ||ఎంతో||



Song no:
    Entho Sundarudamma Thaanu Nenentho Murisipoyinaanu } 2 ||Entho||

  1. Davalavarnudu Rathna Varnundu Naa Priyudu } 2
    Avani Padivelandu Athi Sreshtudaathandu } 2
    Davalavarnudu Rathna Varnundu Naa Priyudu Avani Padivelandu Athi Sreshtudaathandu – } 2
    Evaru Aayanakilalo Samaroopa Purushundu } 2
    Avaleelagaa Nathani Gurithimpagalanammaa } 2 ||Entho||

  2. Kurulu Nokkulu Kaligi Spura Dhroopiyagu Vibhudu } 2
    Marulu Manasuna Nimpu Mahaneeyudaathandu } 2
    Kurulu Nokkulu Kaligi Spura Dhroopiyagu Vibhudu Marulu Manasuna Nimpu Mahaneeyudaathandu – } 2
    Sirulu Kuripinchenu Vara Deva Thanayundu } 2
    Virabooyu Paraloka Shaaronu Virajaaji } 2 ||Entho||

  3. Paalatho Kadigina Nayanaalu Galavaadu } 2
    Viluvagu Rathanaala Vale Podigina Kanulu } 2
    Paalatho Kadigina Nayanaalu Galavaadu Viluvagu Rathanaala Vale Podigina Kanulu – } 2
    Kalushamu Kadigina Kamalaala Kanudoyi } 2
    Viluvaina Chooposage Varameri Thanayundu } 2 ||Entho||

  4. Melimi Bangaaru Sthalamandu Nilipna } 2
    Chaluva Raathini Bolu Balamaina Paadaalu } 2
    Melimi Bangaaru Sthalamandu Nilipna Chaluva Raathini Bolu Balamaina Paadaalu – } 2
    Aa Lebaanonu Samaroopa Vaikhari } 2
    Balavanthudaguvaadu Bahupriyudaathandu } 2 ||Entho||

  5. Athadathikaankshaaneeyundu Thanayundu } 2
    Athade Naa Priyudu Athade Naa Hithudu } 2
    Athadathikaankshaaneeyundu Thanayundu Athade Naa Priyudu Athade Naa Hithudu – } 2
    Aathani Norathi Madhurambu Madhurambu } 2
    Aathani Palu Varusa Muthyaala Sari Varusa } 2 ||Entho||


Song no:
    எஜமானனே என் இயேசு ராஜனே
    எண்ணமெல்லாம் ஏக்கமெல்லாம்
    உம் சித்தம் செய்வதுதானே-என்
    எஜமானனே எஜமானனே
    என் இயேசு ராஜனே

  1. உமக்காகத்தான் வாழ்கிறேன்
    உம்மைத்தான் நேசிக்கிறேன்
    பலியாகி எனை மீட்டீரே
    பரலோகம் திறந்தீரையா || எஜமானனே ||

  2. உயிர் வாழும் நாட்களெல்லாம்
    ஓடி ஓடி உழைத்திடுவேன் -நான்
    அழைத்தீரே உம் சேவைக்கு – என்னை
    அதை நான் மறப்பேனோ || எஜமானனே ||

  3. அப்பா உம் சந்நிதியில் தான்
    அகமகிழந்து களிகூருவேன்
    எப்போது உம்மைக் காண்பேன் -நான்
    ஏங்குதய்யா என் இதயம் || எஜமானனே ||

  4. என் தேச எல்லையெங்கும்
    அப்பா நீ ஆள வேண்டும்
    வறுமை எல்லாம் மாறணும் -தேசத்தின்
    வன்முறை எல்லாம் ஒழியணும் || எஜமானனே ||

      Ejamaananae en yaesu raajanae
      Ennamellaam aekkamellaam
      Um siththam seivadhuthaanae-en
      Ejamaananae ejamaananae
      En yaesu raajanae

    1. Umakkaagathaan vaazhgiraen
      Ummaithaan naesikkiraen
      Baliyaagi enai meetteerae
      Paraloagam thirandheeraiyaa || Ejamaananae ||

    2. Uyir vaazhum naatkalellaam
      Oadi oadi uzhaithiduvaen -naan
      Azhaiththeerae um saevaikku – ennai
      Adhai naan marapaenoa || Ejamaananae ||

    3. Appaa um sannithiyil thaan
      Agamagizhandhu kalikooruvaen
      Eppoadhu ummai kaanbaen -naan
      Aengudhaiyaa en idhayam || Ejamaananae ||
    4. En dhaesa ellaiyengum
      Appaa nee aala vaendum
      Varumai ellaam maaranum -dhaesathin
      Vanmurai ellaam ozhiyanum || Ejamaananae ||

Post a Comment

أحدث أقدم