అక్టోబర్ 25, 2020
Song no: HD నీలో సమస్తము సాధ్యమే మహొన్నతుడా యేసయ్య బలవంతుడా యేసయ్య ఆరాధింతును నిన్నే స్తుతియింతున్ "నీలో" అలసియున్న నా ప్రాణమును సేదతిర్చువాడవు జీవజలపు ఊటనిచ్చి తృప్తి పరచువాడవు ప్రార్థనలన్నీ ఆలకించువాడవు నీవు అడగినవన్ని ఇచ్చేవాడవు నీవు "మహొన్నతుడా" శోధన వేధనలలో జయమిచ్చువాడవు బుద్దియు ఙనమిచ్చి నడిపించువాడవు నిత్యజీవం ఇచ్చేవాడవు నీవు మాతో ఉన్న ఇమ్మనుయేలువు నీవు "మహొన్నతుడా" Neelo samastamu saadhyamae Mahonnatudaa yaesayya Balavamtudaa yaesayya Aaraadhimtunu ninna…
Social Plugin