Song no:
HD
- దివి నుండి దిగినావయ్యా
- లోకమును ఎంతో ప్రేమించావు
" ఎంతో ప్రేమించావు "
పాపులను ప్రేమతో క్షమియించావు
" ప్రేమతో క్షమియించావు " " 2 "
బాలుడవు కావు బలవంతుడవు నీవు
కరుణను చూపావు కరుణామయుడైనావు
" నీవేనయ్య " " దివి నుండి "
- ఆత్మలను సువార్తతో బ్రతికించావు
"సువార్తతో బ్రతికించావు"
రోగులకు అంధులకు వైద్యుడవైనావు
"అంధులకు వైద్యుడవైనావు" " 2 "
నీతి సూర్యుడవు నీవు భువిపై ఉదయించావు
యుద్ధ వీరుడవు నీవు
సాతాను కొమ్ములు విరిచావు " 2 "
" నీవేనయ్య " " దివినుండి "
మా గుండెల్లో జన్మించావయ్యా } 2
నీవేనయ్య నీవేనయ్య
నీవేనయ్య మాహా రాజువు
నీవేనయ్య నీవేనయ్య
నీవేనయ్య లోక రక్షకుడవు
" దివి నుండి "
إرسال تعليق