Pakalona sandhadaye lokamantha pandagaye పాకలోన సందడాయే లోకమంతా పండగాయే

పాకలోన సందడాయే - లోకమంతా పండగాయే
అ.ప: యేసయ్య వచ్చాడు-సంతోషం తెచ్చాడు
దేవుని దగ్గరనుండి కబురు వచ్చింది  
లోకముపై తండ్రి ప్రేమ వెల్లడయ్యుంది మనతో
మాట్లాడుటకు మధ్యవర్తిగా
చీకటి ఛాయలలో కాంతి వచ్చింది   
నిత్యజీవమునకు దారి సిద్ధమయ్యుంది  
మరణం జయుంచుటకు చక్రవర్తిగా
గొర్రెలకాపరుల చుట్టూ మహిమ వచ్చింది   
దూతల పాటకు నింగి వేదికయ్యుంది   
ధైర్యం కలిగించుటకు ప్రేమముర్తిగా
أحدث أقدم