Matladumu naa prabhuva alakinchuchunnanaya మాట్లాడుము నా ప్రభువా ఆలకించుచున్నానయా


Song no:

మాట్లాడుము నా ప్రభువా ఆలకించుచున్నానయా
నీదు స్వరము వినాలని
నీవలేనే నేను మారాలని
ఆశతో నేనున్నానయా

అలనాడు మోషేతో మాట్లాడితివి
ఆ అగ్నిలో నుండి
వెనుక ముందు ఆవరించి
ముందుకు నడిపితివి

సౌలును దర్శించి
పౌలుగా మార్చితివి
ఆ వెలుగులో నుండి
జీవ కిరీటము పొందుట కొరకై కృపను చూపితివి
أحدث أقدم