Krupa sathya sampoornuda kshama prema కృపా సత్య సంపూర్ణుడా క్షమా ప్రేమ పరిపూర్ణుడా


Song no:

కృపా సత్య సంపూర్ణుడా క్షమా ప్రేమ పరిపూర్ణుడా
కృప కృప కృప కృప నీ కృపా
దయా దయా దయా దయా- నీ దయా

కృప వెంబడి కృపను చూపించితివే
నీ కృపలో బహుగా దీవించితివే కృప

నా అపరాధము చేత
నే  చచ్చియుండగా
క్రీస్తుతో కూడ నన్ను బ్రతికించితివే

పరదేశినై నే పడియుండగా
పరిశుద్ధుల యింటిలో నను చేర్చితివే

ఈ లోక ప్రేమ అంత పరమైనది
నీ పరిపూర్ణమైన ప్రేమ చాలును దేవా
أحدث أقدم