Adigina prathi variki palithamicche devudu అడిగిన ప్రతివారికి ఫలితమిచ్చె దేవుడు


Song no:

అడిగిన ప్రతివారికి
ఫలితమిచ్చె దేవుడు
అద్భుత ప్రపంచాన్ని
నిర్మించిన దేవుడు
ఆమెన్ హల్లెలూయా
ఆమెన్ హల్లెలూయా
ఆమెన్ హల్లెలూయా హల్లేలూయా

చిన్న చిన్న జీవులను సృష్టించాడు
చిన్న వాటి యందు కూడ లక్ష్యముంచాడు
సృష్టియావత్తును సృజియించాడు
సమస్తము పై అధికారము
నీ కిచ్చాడు

పశువుల మొర్రను కూడ ఆలకించాడు
పర్వతముల మీద గడ్డిని మొలిపించాడు
పక్షుల కంటే శ్రేష్టులుగా ఏంచేను
శ్రేష్టమైన ఈవులను మనకిచ్చును

పడిపోయిన వారిని ఉద్దరించెను
కృంగియున్న వారిని లెవనెత్తును
అడగకనే అక్కరలు యెరిగియున్నాడు
సమస్తము సమకూర్చి దాచియుంచాడు
أحدث أقدم