Korukuntivi nanu cherukuntivi nee dhayalo కోరుకుంటివి నను చేరుకుంటివి నీ దయలో


Song no:

కోరుకుంటివి నను చేరుకుంటివి
నీ దయలో నీ కృపలో
ఎన్నుకుంటివి
నన్ను ఏర్పరచుకుంటివి

లోకమంత ఏకమై
అవమానపరచి దూషించగా
అభయమునిచ్చితివి
నాకు ఆదరణ చూపితివి
ఆదరించితివి నాపై
జాలిని చూపితివి

అంధకారమే బంధువర్గమై
అప్తులే నా చేయి విడువగ
అను రాగము చూపితివి ఆప్యాయత పంచితివి
వెలుగునుచూపితివి
నీ మహిమతో నింపితివి
أحدث أقدم