الصفحة الرئيسيةSis.Elisheba Achsah 🎤 ప్రభు యేసు నా రక్షకానొసగు కన్నులు నాకునిరతము నే నిన్ను జూడ byOnline Lyrics List —مارس 01, 2024 0 457 ప్రభు యేసు నా రక్షకా నొసగు కన్నులు నాకునిరతము నే నిన్ను జూడ (2) అల్ఫయు నీవే – ఒమేగయు నీవే (2)|| ప్రభు యేసు || ప్రియుడైన యోహాను పత్మాసులో ప్రియమైన యేసు నీ స్వరూపము (2) ప్రియమార జూచి బహు ధన్యుడయ్యె ప్రియ ప్రభు నిన్ను జూడనిమ్ము (2)|| ప్రభు యేసు || లెక్కలేని మార్లు పడిపోతిని దిక్కులేనివాడ నేనైతిని (2) చక్కజేసి నా నేత్రాలు దెరచి గ్రక్కున నిన్ను జూడనిమ్ము (2)|| ప్రభు యేసు || ఎరిగి యెరిగి నే చెడిపోతిని యేసు నీ గాయము రేపితిని (2) మోసపోతి నేను దృష్టి దొలగితి దాసుడ నన్ను జూడనిమ్ము (2)|| ప్రభు యేసు || ఎందరేసుని వైపు చూచెదరో పొందెదరు వెల్గు ముఖమున (2) సందియంబు లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు (2)|| ప్రభు యేసు || విశ్వాసకర్తా ఓ యేసు ప్రభూ కొనసాగించువాడా యేసు ప్రభూ (2) వినయముతో నేను నీ వైపు జూచుచు విసుగక పరుగెత్త నేర్పు (2)|| ప్రభు యేసు || కంటికి కనబడని వెన్నియో చెవికి వినబడని వెన్నియో (2) హృదయ గోచరము కాని వెన్నియో సిద్ధపరచితివ నాకై (2)|| ప్రభు యేసు || లోక భోగాలపై నా నేత్రాలు సోకకుండునట్లు కృప జూపుము (2) నీ మహిమ దివ్య స్వరూపమును నిండార నను జూడనిమ్ము (2)|| ప్రభు యేసు || ప్రభు యేసుని వదనములో – నా దేవుడు కనిపించె (2) పాపాత్ముల బ్రోచుటకై – కృపలొలికిన కలువరిలో (2) పరలోకముకై – చిర జీవముకై (2) ప్రార్ధించెను నా హృదయం|| ప్రభు యేసు || దిశలన్నియు తిరిగితిని – నా పాపపు దాహముతో (2) దౌష్ట్యములో మసలుచును – దౌర్జన్యము చేయుచును (2) ధన పీడనతో – మృగ వాంఛలతో (2) దిగాజారితి చావునకు|| ప్రభు యేసు || యేసు నీ రాజ్యములో – భువి కేతెంచెడి రోజు (2) ఈ పాపిని క్షమియించి – జ్ఞాపకముతో బ్రోవుమని (2) ఇల వేడితిని – విలపించుచును (2)ఈడేరెను నా వినతి|| ప్రభు యేసు || పరదైసున ఈ దినమే – నా ఆనందములోను (2) పాల్గొందువు నీవనుచు – వాగ్ధానము చేయగనే (2) పరలోకమే నా – తుది ఊపిరిగా (2) పయనించితి ప్రభు కడకు || ప్రభు యేసు || Prabhu Yesu Naa Rakshakaa Nosagu Kannulu Naaku Nirathamu Ne Ninnu Jooda (2) Alphayu Neeve Omegayu Neeve (2) || Prabhu Yesu || Priyudaina Yohaanu Pathmaasulo Priyamaina Yesu Nee Swaroopamu (2) Priyamaara Joochi Bahu Dhanyudayye Priya Prabhu Ninnu Joodanimmu (2) || Prabhu Yesu || Lekkaleni Maarlu Padipothini Dikkulenivaada Nenaithini (2) Chakkajesi Naa Nethraalu Derachi Grakkuna Ninnu Joodanimmu (2) || Prabhu Yesu || Erigi Yerigi Ne Chedipothini Yesu Nee Gaayamu Repithini (2) Mosapothi Nenu Drushti Dolagithi Daasuda Nannu Joodanimmu (2) || Prabhu Yesu || Endaresuni Vaipu Choochedaro Pondedaru Velgu Mukhamuna (2) Sandiyambu Leka Santhoshinchuchu Munduku Parugeththedaru (2) || Prabhu Yesu || Vishwaasakarthaa O Yesu Prabhuu Konasaaginchuvaadaa Yesu Prabhuu (2) Vinayamutho Nenu Nee Vaipu Joochuchu Visugaka Parugeththa Nerpu (2) || Prabhu Yesu || Kantiki Kanabadani Venniyo Cheviki Vinabadani Venniyo (2) Hrudaya Gocharamu Kaani Venniyo Sidhdhaparachithiva Naakai (2) || Prabhu Yesu || Loka Bhogaalapai Naa Nethraalu Sokakundunatlu Krupa Joopumu (2) Nee Mahima Divya Swaroopamunu Nindaara Nanu Joodanimmu (2) || Prabhu Yesu ||