Song no: అన్నీ సాధ్యమే యేసుకు అన్నీ సాధ్యమే (2) అద్భుత శక్తిని నెరపుటకైనా ఆశ్చర్య కార్యములొసగుటకైనా (2) ఆ యేసు రక్తానికి సాధ్యమే సాధ్యమే సాధ్యమే (2) || అన్నీ సాధ్యమే || మాధుర్యమైన జలముగా – మారాను ప్రభు మార్చెను మృత్యువు నుండి లాజరును – మాహిమార్థముకై లేపెను (2) మన్నాను కురిపించగా – ఆకాశమే తెరిచెను మరణాన్ని ఓడించగా – మృత్యుంజయుడై లేచెను (2) || అన్నీ సాధ్యమే || బండనే చీల్చగా – జలములే పొంగెను ఎండిపోయిన భూమిపై – ఏరులై అవి పారెను (2) బందంటే క్రీస్తేనని – నీ దండమే తానని మెండైన తన కృపలో – నీకండగా …
Social Plugin