Song no: 684 రమ్మూ నీ తరుణమిదే పిలుచుచున్నాడు నీ ప్రభువైన యేసు నొద్దకు - రమ్మూ జీవితమంతయు వ్యర్థముగాను దుఃఖముతోను గడుపుటయేల వచ్చి ఆయన శరణుజొచ్చినచో వాంఛతో నిన్ను స్వీకరించున్ ||రమ్మూ|| కట్టిన యిల్లు ధన ధాన్యములు కనబడు బంధు మిత్రాదులును గూడు విడచి నీవు పోయినచో వెంట నీతో రారెవరు ||రమ్మూ|| 3 అందము మాయ నిలకడలేనిది దాని నమ్మకుము మోసగించును మరణము ఒకనాడు వచ్చున్ మరువకు నీ ప్రభువును ||రమ్మూ|| మిన్ను క్రిందన్ భూమి మీదన్ మిత్రుడు యేసునామముగాక రక్షణ పొందు దారిలేదు రక్షకుడేసే మార్గము ||రమ్మూ|| తీరని పాప వ్యాధులను మార…
ఈలాటిదా యేసు ప్రేమ నన్ను - తూలనాడక తనదు జాలి జూపినదా 1 ఎనలేని పాపకూపమున నేను - తనికి మినుకుచును నే - దరిఁగానకు డన్ కనికరము ఁబెంచి నాయందు వేగఁ గొనిపోవ నా మేలు కొరకిందు వచ్చె || ఈలాటి || 2 పెనుగొన్న దుఃఖాబ్దిలోన నేను - మునిఁగి కుములుచు నేడు పునగుందునపుడు నను నీచుఁడని త్రోయలేక తనదు నెనరు నా కగు పరచి నీతిఁజూపించె || ఈలాటి || 3 నెమ్మిరవ్వంతైన లేక చింత - క్రమ్మి పొగలుచునుండగా నన్నుఁజూచి సమ్మతిని ననుఁబ్రోవదలఁచి కరముఁజాచి నా - చేయిపట్టి చక్కగా బిలిచె || ఈలాటి || 4 పనికి…
Song no: 193 చూడరే సిలువను వ్రే లాడు యేసయ్యను పాడు లోకంబునకై గోడు జెందెఁ గదా ||చూడరే|| నా చేతలు చేసినట్టి దోషంబులే గదా నా రాజు చేతులలో ఘోరంపు జీలలు ||చూడరే|| దురితంపు దలఁపులే పరమగురిని శిరముపై నెనరు లేక మొత్తెనయ్యో ముండ్ల కిరీటమై ||చూడరే|| పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు పరమ రక్షకుని పాదములలో మేకులు ||చూడరే|| పాపేచ్ఛ తోడఁ గూడు నాదు చెడ్డ పడకలే పరమగురుని ప్రక్కలోని బెల్లంపు పోటులు ||చూడరే||
నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయ పూర్వక ఆరాధనతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మతోను హృదయ పూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ అద్భుత కరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా అద్భుత కరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా బలవంతుడా బహు ప్రియుడా మనోహరుడా మహిమా రాజా స్తుతించెదన్ బలవంతుడా బహు ప్రియుడా మనోహరుడా మహిమా రాజా స్తుతించెదన్ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా…
Social Plugin