ఈలాటిదా
యేసు ప్రేమ
నన్ను
- తూలనాడక తనదు
జాలి
జూపినదా
1
ఎనలేని
పాపకూపమున
నేను-తనికి మినుకుచును
నే- దరిఁగానకు డన్
కనికరము
ఁబెంచి నాయందు
వేగఁ
గొనిపోవ నా మేలు
కొరకిందు
వచ్చె ||ఈలాటి||
2
పెనుగొన్న
దుఃఖాబ్దిలోన
నేను-మునిఁగి కుములుచు నేడు
పునగుందునపుడు
నను నీచుఁడని త్రోయలేక
తనదు
నెనరు నా కగు పరచి
నీతిఁజూపించె
||ఈలాటి||
3
నెమ్మిరవ్వంతైన
లేక
చింత-క్రమ్మి పొగలుచునుండగా
నన్నుఁజూచి
సమ్మతిని
ననుఁబ్రోవదలఁచి
కరముఁజాచి
నా-చేయిపట్టి
చక్కగా
బిలిచె ||ఈలాటి||
4
పనికిమాలిన
వాఁడనైన
నేను-కనపరచు నాదోష
కపటవర్తనము
మనసు
నుంచక తాపపడక
యింత-ఘనమైన రక్షణ-మును
నాకుఁజూపె
||ఈలాటి||
5
నా కోర్కెలెల్ల సమయములన్
క్రింది-లోక వాంఛల
భ్రమసి
లొంగెడు వేళన్
చేర్చి
దృఢము చిత్తమునన్
శుభము-నాకొసంగెజీవింప
నా రక్షకుండు ||ఈలాటి||
6
శోధనలు
ననుఁజుట్టినపుడు
నీతి-బోధ నా మనసులోఁ
బుట్టించి
పెంచి
బాధ లెల్లను బాపి మాపి
యిట్టి
యాదరణఁజూపెనా
యహహ యేమందు ||ఈలాటి||
|
Home Surekha Eelaatidaa Yesu Prema Lyrics
Eelaatidaa Yesu Prema Lyrics
By Online Lyrics List At జులై 15, 2017 0
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి
(
Atom
)
కామెంట్‌ను పోస్ట్ చేయండి