నా యేసు రాజుతో నేను
పల్లవి: నా యేసు రాజుతో నేను సాగి పోదును (2X)
సాతాను క్రియలెన్నో ఎదురొచ్చినా - నేను సాగి వెళ్ళేదను (2X)
సాతనును పార ద్రోలెదను - క్రీస్తులో జయించెదను (2X)
నే క్రీస్తులో జయించెదను - నే క్రీస్తులో జయించెదను
అఅహా అఅహా హల్లెలూయ (3X)
హల్లెలూయ హల్లెలూయ
1. శత్రు సమూహము నను చుట్టినా - లోకము నన్ను నిందించినా (2X)
యెహోవ నిస్సీ నా ధ్వజము - నాకు తోడై జయ మిచ్చును (2X)
నాకు తోడై జయ మిచ్చును .. సాతనును పార ద్రోలెదను ..
2. శోధన సంద్రము వలె పొంగినా - వ్యాధిబాధలు కృంగ దీసినా (2X)
యెహోవ రాఫా నాకు స్వస్థత నిచ్చి నన్ను నడిపించును (2X)
స్వస్థత నిచ్చి నడిపించును .. సాతనును పార ద్రోలెదను ..
3. ధన సంపదలు నను విడచినా - బంధు మిత్రులు నను మరచినా (2X)
యెహోవ రోఫీ నా కాపరి - నన్ను కాచి నడిపించును (2X)
నన్ను కాచి నడిపించును .. సాతనును పార ద్రోలెదను ..
నా యేసు రాజుతో నేను సాగి పోదును (2X)
సాతాను క్రియలెన్నో ఎదురొచ్చినా - నేను సాగి వెళ్ళేదను (2X)
సాతనును పార ద్రోలెదను - క్రీస్తులో జయించెదను (2X)
క్రీస్తులో జయించెదను - నే క్రీస్తులో జయించెదను
అఅహా అఅహా హల్లెలూయ (3X)
హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ
Home Unlabelled Naa yesu rajutho nenu sagi podhunu lyrics నా యేసు రాజుతో నేను సాగి పోదును
Naa yesu rajutho nenu sagi podhunu lyrics నా యేసు రాజుతో నేను సాగి పోదును
By Online Lyrics List At జనవరి 02, 2017 0
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి
(
Atom
)
కామెంట్‌ను పోస్ట్ చేయండి