Naa prana priyuda naa yesu raja lyrics నాప్రాణ ప్రియుడా నాయేసు రాజా

నాప్రాణ ప్రియుడా నాయేసు రాజా
నా యేలినవాడా...ఆ - నా స్నేహితుడా - 2
నిన్ను చేరాలనీ... నీతో ఉండాలనీ... - 2
నిన్ను వలచానయా... నీవు నా సొంతం
నిన్ను వలచానయ్యా... యేసయ్యా నీవు నా సొంతం ||నాప్రాణ ||
1. నీస్వరమునే వింటిని ప్రాణము సొమ్మసిల్లె యేసయ్యా
నీ ముఖమునే చూచితిని మనసానందమాయనహా - 2
నీ ప్రేమను రుచిచూచితి నీ వశమయితిని యేసయ్యా - 2 ||నాప్రాణ
||
2. నీ చేయినే పట్టుకొని నీతో నడవాలనుంది యేసయ్యా
నీ భుజమును నేనానుకొని నీతో బ్రతకాలనుంది యేసయ్యా - 2
నిన్ను హత్తుకొని నీవడిలోన నిదురించాలని వుందయా - 2 ||
నాప్రాణ ||

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.