Stuthine padedha yesayya స్తుతినే పాడెద యెసయ్యా

Song no:
    స్తుతినే పాడెద యెసయ్యా }2
    దుర్గమా – శైలమా – శృంగమా – నా సర్వమో } 2
    స్తుతినే పాడెద యెసయ్యా

  1. నా రాగానికి – జీవము నీవే
    నా గానానికి ప్రాణము నీవే } 2
    నా ధ్యానానికి రూపము నీవే } 2
    యేసయ్యా యేసయ్య } 2
    స్తుతినే పాడెద యెసయ్యా

  2. నా గమనానికి – దావరము నీవే
    నా పయనానికి తీరము నీవే } 2
    నా మార్గానికి – దీపము నీవే } 2
    యేసయ్యా యేసయ్య } 2
    స్తుతినే పాడెద యెసయ్యా

  3. నా కీర్తనకు కర్తవు నీవే, నా ప్రార్ధనకు అర్ధము నీవే } 2
    నా స్తోత్రానికి పాత్రుడ నీవే } 2
    యేసయ్యా యేసయ్య } 2 {స్తుతినే}
أحدث أقدم