జూన్ 02, 2019
inSatish kumar P ✍
అర్ధం చేసుకునే ఆప్తుడవు నీవే బాధను పంచుకునే
Song no: అర్ధం చేసుకునే ఆప్తుడవు నీవే బాధను పంచుకునే బంధువు నీవే }2 ప్రేమను పంచగలిగినా పరమ తండ్రివి నీవె సహయం చెయగలిగిన నా హితుడవు నీవే }2 నీ ప్రేమ చాలయ్య నను కొన్న యేసయ్య నీ ప్రేమ చాలయ్య నను కన్న యేసయ్య అర్ధం చేసుకునే ఆప్తుడవు నీవే బాధను పంచుకునే బంధువు నీవే }2 కన్నీరు తడిచి కలతలను బాపే కలుషాత్ములను కడిగే కరుణాత్ముడవు నీవే }2 కృపా సత్య సంపూర్ణమై నా హృధిని గెలిచావే }2 కొనియాడ నా యేసయ్య కోటి కంటాలతో కీర్తించే నా యేసయ్య స్తోత్ర గీతాలతో ఎందుకింత ప్రేమయ్య నా పైన యేసయ్య }2 అర్ధం చేసుకునే ఆప్తుడవు నీవే బాధను పంచుకునే బంధువు నీవే వేదనలు తొల…