శీర్షిక లేదు చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా (2) ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు (2) తల్లిగ లాలించి తండ్రిగ ప్రేమించే (2) ప్రేమా కరుణా నీ కృప చాలు (2) || చాలునయ్యా || జిగటగల ఊభిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా (2) హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా హిమము కంటెను తెల్లగ మార్చయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మేస్సీయా నా జీవితమంతా అర్పింతు నీకయ్యా ప్రేమా కరుణా నీ కృప చాలు (2) || చాలునయ్యా || బంధువులు స్నేహితులు త్రోసేసినా తల్లిదండ్రులే నన్ను వెలివేసినా (2) నన్ను నీవు విడువనే లేదయ్యా మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా నీకేమి చెల్లింతు నా మంచి మెస్సీయ నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా ప్రేమా కరుణా నీ కృప చాలు (2) || చాలునయ్యా || Chaalunayyaa Chaalunayyaa Nee Krupa Naaku Chaalunayyaa (2) Premaamayudivai Preminchaavu Karunaamayudivai Karuninchaavu (2) Thalliga Laalinchi Thandriga Preminche (2) Premaa Karunaa Nee Krupa Chaalu (2) || Chaalunayyaa || Jigatagala Oobhilo Padiyundagaa Naa Adugulu Sthiraparachi Nilipithivayyaa (2) Hissoputho Nannu Kadugumu Yesayyaa Himamu Kantenu Thellaga Maarchayyaa Neekemi Chellinthu Naa Manchi Messeeya Naa Jeevithamantha Arpinthu Neekayyaa Premaa Karunaa Nee Krupa Chaalu (2) || Chaalunayyaa || Bandhuvulu Snehithulu Throsesinaa Thallidandrule Nannu Velivesinaa (2) Nannu Neevu Viduvane Ledayyaa Minnaga Preminchi Rakshinchinaavayyaa Neekemi Chellinthu Naa Manchi Messeeya Nee Saakshigaa Nenu Ila Jeevithunayyaa Premaa Karunaa Nee Krupa Chaalu (2) || Chaalunayyaa || Song info Writer ✍ : G.David Raju Album 📀 : Nee Krupa Singers 🎤 : S.P.Balasubrahmanyam Book 📖 : Music 🎵 : Koti Prabhudeva Ministries Text sizes Small size:ex:-Mobile Medium sizes ex:- System,Tv's Large sizes ex:-Wall screen,Projector
కామెంట్‌ను పోస్ట్ చేయండి