Home
About
Contact
Home
Features
_Multi DropDown
__DropDown 1
__DropDown 2
__DropDown 3
Documentation
Index
అ
C
ఆనంద గీతాలు నే పాడుతు
యేస్సయ్య సన్నిధి నే చేరన } 2
ఎల్లవేళల యందు స్తుతియించుచు
హల్లెలుయ పాటలే పాడన } 2
|| ఆనంద గీతాలు ||
నేను నా ఇంటి వారందరు
యెహోవాను సేవింతుము
రేయింబగలు కాపాడిన
కన్న తండ్రిని స్తుతియింతుము } 2
వాగ్దానములిచ్చిన దేవుడు
విడువడు నిన్ను ఎడబాయడు } 2
|| ఆనంద గీతాలు ||
నాదు యేసునీ దూతలతో
కలుసుకుందును మేఘాలలో
కష్టములు నా శ్రమలు ఆగిపోవును రాకడలో } 2
నా దుఃఖము ఇక వుండదు
ఆనందింతును హల్లెలుయా } 2
|| ఆనంద గీతాలు ||
|| ||
Song info
Writer ✍ :
Album 📀 :
Singers 🎤 :
S.P.Balasubrahmanyam
Book 📖 :
Music 🎵 :
Text sizes
Small size:ex:-Mobile
Medium sizes ex:- System,Tv's
Large sizes ex:-Wall screen,Projector
Contact form