16 పల్లవి: ఏమివ్వగలను నీ దివ్య ప్రేమకు ఏమివ్వగలనయ్యా నీ సిలువ ప్రేమకు (2) నా ప్రాణంమునే నీకిచ్చినా నీ రుణం తీరేనా (2) *!ఏమివ్వగలను!* 1. నా పాపము కొరకు సిలువలో వ్రెలాడి నా దోషము కొరకు రక్తమును కార్చితివి (2) నా హృదయమునే నీకిచ్చినా నీ రుణం తీరేనా (2) *!ఏమివ్వగలను!* 2. నా చెడుతనమును తుడిచివేసితివి నా దీన స్థితిని సరిచేసితివి (2) నా జీవితం నీకిచ్చినా నీ రుణం తీరేనా..(2) *!ఏమివ్వగలను!* 3. నా తల్లి వలే నన్ను ప్రేమించితివి (2) నా తండ్రి వలే నన్ను కాపాడితివి (2) నా సర్వమునే నీకిచ్చిన నీ రుణం తీరేనా (2) *!ఏమివ్వగలను!* || || || || Song info Writer ✍ : Album 📀 : Singers 🎤 : Book 📖 : Text sizes Small size:ex:-Mobile Medium sizes ex:- System,Tv's Large sizes ex:-Wall screen,Projector
కామెంట్‌ను పోస్ట్ చేయండి