నా ప్రాణమా నీకే వందనం నా స్నేహమా నీకే స్తోత్రము
నా ప్రాణమా నీకే వందనం
నా స్నేహమా నీకే స్తోత్రము (2)
నిను నే కీర్తింతును
మనసారా ధ్యానింతును (2)
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ నా యేసయ్యా (2) || నా ప్రాణమా ||
1. సర్వ భూమికి మహారాజ నీవే పూజ్యుడవు
నన్ను పాలించే పాలకుడా నీవే పరిశుద్ధ్దుడా (2)
సమస్త భూజనులా స్తోత్రములపై ఆసీనుడా (2)
మోకరించి ప్రనుతింతును (2) || హల్లెలూయ ||
2. మహిమ కలిగిన లోకములో నీవే రారాజువూ
నీ మహిమతో నను నింపిన సర్వశక్తుడవు (2)
వేవేల దూతలతో పొగడబడుచున్న ఆరాధ్యుడా (2)
మోకరించి ప్రనుతింతును (2) || హల్లెలూయ ||
Naa Praanamaa Neeke Vandanam
Naa Snehamaa Neeke Sthothramu (2)
Ninu Ne Keerthinthunu
Manasaara Dhyaaninthunu (2)
Hallelooya Hallelooya Hallelooya
Hallelooya Hallelooya Naa Yesayyaa (2) || Naa Praanamaa ||
1. Sarva Bhoomiki Maharaaja Neeve Poojyudavu
Nannu Paalinche Paalakudaa Neeve Parishuddhdhudaa (2)
Samastha Bhoojanulaa Sthothramulapai Aaseenudaa (2)
Mokarinchi Pranuthinthunu (2) || Hallelooya ||
2. Mahima Kaligina Lokamulo Neeve Raaraajuvoo
Nee Mahimatho Nanu Nimpina Sarvashakthudavu (2)
Vevela Doothalatho Pogadabaduchunna Aaraadhyudaa (2)
Mokarinchi Pranuthinthunu (2) || Hallelooya ||