Jesus is my lord
Jesus is my friend
Jesus is my saviour
Jesus is my master
Jesus is my guidence
Jesus is my way
Jesus is my life... life... life....
ప్రియ నేస్తమా... ఓ మధురమా....
నా ప్రాణమా... నా దైవమా... ( 2 )
నువ్వుంటే చాలు నా జీవితానికి
నీ కృపయే చాలు నా జీవితాంతము ( 2 )
మై జీసస్ ఐ లవ్ యూ ఫరెవర్ ( 4 )
my Jesus I love you forever ( 4 )
- ఏ క్షణమైనా... ఏ ఘడియైనా...
నీ స్నేహం నాతో ఉండాలయ్యా...
నే నడిచే నడకలు నా త్రోవలన్నియు నీ వెలుగు మార్గములై
ఉండాలయ్యా... ( 2 )
నా జీవితాంతము నీ కృపలోనే... నీ రెక్కల నీడలో... ( 2 )
ఒదిగి పోవాలి నా యేసయ్య - ప్రియ నేస్తమా... || మై జీసస్ ||
- ఏమున్న లేకున్న నిను స్తుతియించుటయే నా జీవితానికి
మహాభాగ్యము...
నీలోని ఊహలు నాలోని ఆశలు ఒకటిగానే ఉండాలయ్యా... ( 2 )
నా ఊపిరి నా ప్రాణము నీవై యున్నావయ్యా... ( 2 )
నాలో వసియించు నా దైవమా - ప్రియ నేస్తమా..
|| మై జీసస్ ||
ప్రియ నేస్తమా... ఓ మధురమా....
నా ప్రాణమా... నా దైవమా... ( 2 )
నువ్వుంటే చాలు నా జీవితానికి
నీ కృపయే చాలు నా జీవితాంతము ( 2 )
హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా ( 4 )
Jesus is my friend
Jesus is my saviour
Jesus is my master
Jesus is my guidence
Jesus is my way
Jesus is my life... life... life....
ప్రియ నేస్తమా... ఓ మధురమా....
నా ప్రాణమా... నా దైవమా... ( 2 )
నువ్వుంటే చాలు నా జీవితానికి
నీ కృపయే చాలు నా జీవితాంతము ( 2 )
మై జీసస్ ఐ లవ్ యూ ఫరెవర్ ( 4 )
my Jesus I love you forever ( 4 )
నీ స్నేహం నాతో ఉండాలయ్యా...
నే నడిచే నడకలు నా త్రోవలన్నియు నీ వెలుగు మార్గములై
ఉండాలయ్యా... ( 2 )
నా జీవితాంతము నీ కృపలోనే... నీ రెక్కల నీడలో... ( 2 )
ఒదిగి పోవాలి నా యేసయ్య - ప్రియ నేస్తమా... || మై జీసస్ ||
నీలోని ఊహలు నాలోని ఆశలు ఒకటిగానే ఉండాలయ్యా... ( 2 )
నా ఊపిరి నా ప్రాణము నీవై యున్నావయ్యా... ( 2 )
నాలో వసియించు నా దైవమా - ప్రియ నేస్తమా.. || మై జీసస్ ||
ప్రియ నేస్తమా... ఓ మధురమా....
నా ప్రాణమా... నా దైవమా... ( 2 )
నువ్వుంటే చాలు నా జీవితానికి
నీ కృపయే చాలు నా జీవితాంతము ( 2 )
హల్లెలుయా హల్లెలుయా హల్లెలుయా ( 4 )
0 కామెంట్‌లు