మహిమ నొప్పు జనక నీకు

611

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట

    మహిమ నొప్పు జనక నీకు మహిత సుతునకు మహిమ గలుగు శుద్ధాత్మకును మహా యుగములు ||మహిమ||

  1. లోక సృష్టి మునుపు నిన్ను నాకసేనలు ప్రాకటంబుగా నుతించె బ్రజ్ఞ మీరంగ ||మహిమ||

  2. సకల సృష్టివలన దేవ సకల యుగముల సకల గలుగు నీకు సకల కాలము ||మహిమ||

Post a Comment

أحدث أقدم