ఓ క్రీస్తు భక్తులారా నీతి నిమిత్తము

530

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఓ క్రీస్తు భక్తులారా నీతి నిమిత్తము పోరాడ కవచంబు ను ధరించుడి శక్తుండు సైన్య ప్రభు వు, శాంతిరాజుకు అపారసేవ జేయ అర్పణ యైతిమి. ||జోహారు, రక్షకుండ! నీ మార్గమందున విజయగృహ దైవ పురంబు బోదుము ||

  1. పదండి ముందుకంచు నాదంబు చేయుడు స్వార్థంబు గెల్వవలె సాగిపోదము హర్షంబులేని యాత్మ లెన్నెన్నొ చూడుడు ఈ ఘోరయుద్ధమున కందరి గూర్చుడు.క్రీస్తే మా నాయకుండు అటంచు దెల్పగ మా హృదయంబునందు సంతోష శాంతిసేద లు కల్గునప్పుడు సిల్వధ్వజము! ఈ లోకమేలులన్ని దీవెన నొందును.

Post a Comment

కొత్తది పాతది